Medaram Jatara 2024 : తెలంగాణ: మేడారం జాతరలో రేపు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సమ్మక్క-సారలమ్మ గద్దె లపై కొలువుతీరి భక్తులకు దర్శనం ఇవ్వమన్నారు. అమ్మవార్లను కల్లారా వీక్షించేందుకు రాష్ట్రంలో నుంచి లక్షలాదిమంది భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు.దీంతో రేపు సెలవు ఇవ్వాలని ప్రభుత్వానికి విన తిలొచ్చాయి. కానీ దీనిపై ప్రభుత్వం ఇప్పటివ రకు ఎలాంటి నిర్ణయం తీసుకో లేదు. దీంతో రేపు సెల వు లేనట్టేనని భావిస్తున్నారు.
Breaking News