33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Newly Elected TFAS Board : వేడుకగా తెలుగు కళా సమితి ‘మీట్ అండ్ గ్రీట్’..

    Date:

    Meet & Greet with Newly Elected TFAS Board : తెలుగు కళా సమితి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం సందడిగా, సంతోషంగా, ఆనందంగా సాగింది. ఆదివారం (జూన్ 16) సాయంత్రం 6 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) న్యూ జెర్సీ, ఎడిషన్, తాల్‌మెడ్జిలోని గోదావరి రెస్టారెంట్ లో జరిగింది. ఇందులో కొత్తగా ఎన్నికైన కమిటీతో పాటు బోర్డ్ ట్రస్టీలు పాల్గొన్నారు.

    తెలుగు ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీలో అధ్యక్షుడిగా మధుసూదన రావు అన్నా, వైస్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా వెంకట సత్య టాటా, సర్వీసెస్, ట్రెజరర్ గా లోకేందర్ గిరికాల, మెంబర్ షిప్, కమ్యూనిటీ అఫైర్స్ శేషగిరి రావు కంభమెట్టు, యూత్ సర్వీసెస్ లతాదేవి మైనం, యానువల్ ఈవెంట్/ కల్చరల్ నిర్వాహకులుగా మహిదరావు బ్రహ్మసముద్రం ఉన్నారు. వీరంతా 2024 నుంచి 2026 వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

    కమిటీ అధ్యక్షడు మధుసూదన్ రావు మాట్లాడుతూ తెలుగు కళా సమితి ద్వారా తెలుగు వారందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. దీంతో పాటు తమ మాతృభూమి భారత్ లో పండుగలు, విశిష్ట రోజులను, సంస్కృతి, సంప్రదాయాలను ఇక్కడ కూడా నిర్వహిస్తూ.. అమెరికాన్లకు మన గొప్పతనం చాటుతామని చెప్పారు. గత కమిటీలను స్ఫూర్తిగా తీసుకొని తాము పని చేస్తామని, ట్రస్టీలు, పెద్దల అభిప్రాయాల మేరకు పని చేస్తామని అన్నారు.

    1984 లో ప్రారంభమైన తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మూడూ దశాబ్ధాలకు పైగా కొనసాగుతూ విజయవంతంగా నాలుగో దశాబ్ధంలోకి అడుగుపెడుతుందన్నారు. ఆదివారం రోజు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో సంస్కృతిక కార్యక్రమాలతో పాటు సభ్యులు, ట్రస్టీల సన్మానం జరిగింది.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Meet & Greet with Newly Elected TFAS Board of Trustees & Executive Committee

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aggiramaiah Devarapaali : అగ్గి రామయ్య ‘మీట్ అండ్ గ్రీట్’.. బాపట్ల ఎంపీ సీటు దక్కినందుకు అభినందనలు..

    Aggiramaiah Devarapaali : మృధు స్వభావి, స్నేహశీలి, సంఘ సేవకుడు అయిన...

    Meet & Greet : నేడు.. మీట్ & గ్రీట్.. రాయల్ లీడర్ “RRR”..!

    Meet & Greet : నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు...