Megha Shukla : బాలీవుడ్ నటి మేఘా శుక్లా నెట్‌ఫ్లిక్స్ చిత్రం “కథల్”తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఈ గ్లామరస్ డాల్ అన్న పేరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేఘా శుక్లా అంతటితో ఆగకుండా తన అందాలతో ఫోటోషూట్‌లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. అందులో భాగంగానే ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాక్‌లెస్ టాప్, కిల్లింగ్ లుక్స్‌తో పాటు తన అందాలను చూపిస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ బ్యూటీ కుర్రాళ్లకు తన అందాలను చూపిస్తూ తెగ రెచ్చగొట్టే్స్తోంది. ఈ చిత్రాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ట్రోల్ చేశారు. మేఘా శుక్లా ట్రెండింగ్‌గా మారింది.
సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో ఫోటోషూట్స్ వైపు దృష్టి సారించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ బోల్డ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ. మేషూ శుక్లా ఇన్ స్టాలో ఫోటోలను అప్ లోడ్ చేసిందంటే అవి క్షణాల్లో వైరల్ అయిపోతాయి. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్ల మంత్రముగ్ధులవుతున్నారు.