
Mehreen glamour : సినీ నటిగా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మెహ్రీన్ ఫిర్జాడా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె అందం, అభినయం తో ఆకట్టుకుంటున్న ఆశించిన విజయాలు అయితే దక్కలేదు. అయితే సోషల్ మీడియాలో మరింత వేడెక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి వల వేస్తుంది..
హాట్ అండ్ పెప్పర్ లుక్స్ తో తన ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ ఈ మధ్య కాలంలో మరింత హాట్ నెస్ పెంచేసి హీట్ ఎక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సాగర తీరంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.
ఈ క్యూట్ అండ్ హాట్ ఫోటోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేయగా ఆ పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక చివరిసారిగా ఈమె ఎఫ్3 లో కనిపించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ భామ స్పార్క్ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమాలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నాడు.. అలాగే మరో కన్నడ సినిమాలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.. అయితే ఈ భామకు బడా హీరోల్లో నటించాలనే ఆశ ఉంది.. కానీ ఈమెకు అవకాశాలు మాత్రం దక్కడం లేదు.. ఇక ఈమె కెరీర్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది.. ఈమె హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చింది.
View this post on Instagram