34.7 C
India
Monday, March 17, 2025
More

    Mehreen looks : ఉల్లిపొరలాంటి డ్రెస్ లో మెహరీన్ అందాల ఆరబోత

    Date:

    Mehreen looks :  తెలుగులో మంచి జోష్ మీదున్న హీరోయిన్ మెహరీన్. చేసినవి కొన్ని సినిమాలే అయినా హిట్లు ఎక్కువగా ఉండటంతో ఈ అమ్మడు పరిశ్రమలో నిలదొక్కుకుంది. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తన అందంతో అవకాశాలు దక్కించుకున్నా కొన్ని పరాజయాలను చవి చూసింది.

    నానితో కృష్ణ గాడి వీర ప్రేమ గాథతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఇక తిరిగి చూసుకోలేదు. రాజా దిగ్రేట్ విజయంతో మరింత దూసుకుపోయింది. మహాను భావుడు చిత్రంలో నటించి విజయం అందుకుంది. అన్ని హిట్లు కావడంతో నిర్మాతలు ఈమె వెంట పడ్డారు. అమ్మడికి సినిమా చాన్సులు హాట్ కేకుల్లా వచ్చాయి. ఈ నేపథ్యంలో గోల్డెన్ లెగ్ గా ముద్ర పడింది.

    తరువాత కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, నోట, కవచం సినిమాలు అజయం కావడంతో అవకాశాలు తగ్గాయి. ఎఫ్ 2లో వరుణ్ తేజ్ కు జోడిగా చేసింది. ఈ సినిమా హిట్ సాధించింది. చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వథ్థామ, మంచిరోజులొచ్చాయ్, ఎఫ్ 3 సినిమాలు చేసింది. అవి దెబ్బతీయడంతో ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

    మెహరీన్ తాజాగా ముంబైలో సందడి చేసింది. బోల్డ్ షో లస్ట్ స్టోరీస్ 2 ప్రీమియర్ షోలో పాల్గొంది. అక్కడ ఫొటోలకు పోజులిచ్చింది. అందరి చూపు ఆమెపైనే పడింది. మిల్కీ అందాలకు తోడు బ్లాక్ డ్రెస్ కావడంతో ఆమె హాట్ నెస్ పెరిగింది. లస్ట్ స్టోరీస్ 2 సెట్ వద్ద కూర్చుని పోజులిచ్చింది. ఎద అందాలు కనిపించేలా చూపిస్తూ ఫొటోలు దిగింది. ఇప్పుడు ఇవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Journalists Revathi : జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్ కు బెయిల్

    Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన...

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా...

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related