
Milky Beauty Tamanna : మిల్కీ బ్యూటీ గా తమన్నా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఈమె స్టార్ హీరోలందరితో ఆడిపాడి స్టార్ స్టేటస్ అందుకుంది. ఇక ఇప్పుడు సీనియర్ హీరోలతో అవకాశాలు దక్కించు కుంటూ ఇప్పటికీ తన హావా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈమె తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 18 ఏళ్ళు అవుతుంది..
అయిన ఇప్పటి వరకు ఎలాంటి నిందలు లేకుండా కెరీర్ కొనసాగిస్తుంది. కానీ ఈ ఏడాది పలు విషయాల్లో వరుసగా ట్రోల్స్ కు గురి అవుతుంది.. ఈమె లవ్ మ్యాటర్ గురించి ఒకసారి ట్రోల్స్ కు గురి కాగా ఈ మధ్య బాలయ్య సినిమాకు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసిందని ట్రోల్స్ చేసారు.. అన్నిటికి తనదైన శైలిలో జవాబు చెప్పిన ఈ బ్యూటీ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
ఇదిలా ఉండగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. వరుసగా తన లేటెస్ట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది.. తాజాగా మరోసారి ఈమె అందాలను షేర్ చేసింది.. రెడ్ డ్రెస్ లో హాట్ అందాలను షేర్ చేసింది..
ఈ ఫోటోలు అందరిని మెస్మరైజ్ చేస్తున్నాయి.. రెడ్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ అందాలు నెటిజెన్స్ కు కిక్ ఎక్కిస్తున్నాయి.. అందుకే నిముషాల్లోనే వైరల్ అయ్యాయి.. ఇక తమన్నా ప్రజెంట్ మెగాస్టార్ భోళా శంకర్ లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే రజినీకాంత్ జైలర్ లో కూడా నటిస్తుంది..
View this post on Instagram