27.9 C
India
Thursday, September 10, 2026
More

    నడుము అందాలను చూపిస్తూ అల్లాడిస్తున్న మిల్కీ బ్యూటీ.. అమ్మడి చూపుకే ఫిదా!

    Date:

    Milky-beauty-Thamanna : మిల్కీ బ్యూటీ గా తమన్నా గురించి దేశ వ్యాప్తంగా సినీ లవర్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈమె తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది.. ఎంతో కాలంగా తనదైన శైలిలో దూసుకు పోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అన్ని భాషల్లో తన హవా కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్య ఈ భామ సినిమాలు మాత్రమే కాదు.. లవ్ ట్రాక్ తో నెట్టింట నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.
    తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 18 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. వరుసగా తన లేటెస్ట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది..
    తాజాగా మరోసారి ఈమె అందాలను షేర్ చేసింది.. ఈసారి కేవలం నడుము అందాలను మాత్రమే హైలెట్ చేస్తూ ఈమె ధరించిన డిజైనర్ డ్రెస్ అందరిని ఆకట్టుకుంటుంది. నడుము అందాలను చూపించడంలో తమన్నా స్టైల్ నే వేరు.. మరి ఈసారి కూడా ఈ భామ నడుము అందాలతోనే కట్టి పడేసింది.. నడుము అందాలను చూపిస్తూ అల్లాడిస్తున్న మిల్కీ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
    ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే.. 18 ఏళ్లలో దాదాపు 73కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్క్ బ్యూటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ప్రజెంట్ తమన్నా మెగాస్టార్ భోళా శంకర్ లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే రజినీకాంత్ జైలర్ లో కూడా నటిస్తుంది. అలాగే సినిమాలతో పాటు లవ్ ట్రాక్ కూడా నడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. అలాగే యాక్టర్ విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్టు టాక్ వైరల్ అవుతుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India Day Parade in NewJersy : ఇండియా డే పరేడ్ లో సందడి చేయనున్న ‘మిల్కీ బ్యూటీ’.. కౌంట్ డౌన్ షూరు..!

    India Day Parade in NewJersy: అమెరికాలోని న్యూ జెర్సీలో ఇండియా...

    Tamanna’s sensational comments : ఆ హీరో ముద్దుపెట్టమంటూ బలవంతం చేసాడు.. తమన్నా సంచలన వ్యాఖ్యలు వైరల్!

    Tamanna's sensational comments : టాప్ హీరోయిన్ లలో తమన్నా ఒకరిగా...

    Tamanna : తమన్నా ఎందుకిలా చేశావ్.. డబ్బు కోసం అంత దిగజారిపోవాలా?

    Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది....

    Tamanna gorgeous looks : తమన్నా పాలమీగడలాంటి అందాలు.. చూస్తుంటే మతిపోవాల్సిందే!

    Tamanna gorgeous looks : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు...