29.3 C
India
Thursday, January 23, 2025
More

    DSC Notification : డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

    Date:

    • 6100 పోస్టులతో నోటిఫికేషన్
    AP DSC Notification Release
    AP DSC Notification Release

    DSC Notification 2024 : 2280 ఎస్జిటిలు, స్కూలు అసిస్టెంట్స్ 2299 , 1264- టిజిటిలు, 215 – పిజిటిలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డిఎస్సీ. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ. మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

    • మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు

    ఉదయం‌ 9.30 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్ గా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు. 31 న ప్రాధమిక కీ విడుదల. ఏప్రియల్ 1 న ప్రాధమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ. ఏప్రియల్ రెండున ఫైనల్ కీ. ఏప్రియల్ 7 న డిఎస్సీ ఫలితాలు. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంపు. మరిన్ని వివరాల కోసం cse.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Minister Lokesh : అవి ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే మెగా డీఎస్సీ, వచ్చే ఏడాది ఉద్యోగాల భర్తీ : మంత్రి లోకేష్

    Minister Lokesh : రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా...

    DSC : జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ

    DSC : తెలంగాణ డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది....

    DSC : డీఎస్సీ పరీక్షలు యథాతధం.. అర్ధరాత్రి సైతం ఆందోళన చేసిన అభ్యర్థులు

    DSC Exams : డీఎస్సీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల...

    Deputy CM Anjad Bhasha : డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఇల్లు ముట్టడి..

    Deputy CM Anjad Bhasha : కడప జిల్లా: దగా డీఎస్సీ వద్దు,...