
Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి (D) చంద్రగిరి (M) ఏ. రంగంపేటలోని MBUలో మంచు మోహన్ బాబు, విష్ణు కుటుంబ సభ్యులతో భోగి మంటలు వేశారు. కంప్యూటర్ యుగంలో సంప్రదాయాలు మరచిపోతున్నామని, ఆచారాలు కొనసాగించాలని మోహన్ బాబు అన్నారు. మరోవైపు నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, HYD కేబీఆర్ పార్కులో MLC కవిత భోగి వేడుకల్లో పాల్గొన్నారు.