
Modi Vishaka Tour : విశాఖలో ప్రధాని మోదీ , సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రోడ్‌షో. పూలవర్షంతో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన స్థానికులు, అభిమానులు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన రోడ్‌షో. తాటిచెట్ల పాలెం, తెలుగుతల్లి ప్లైఓవర్, సిరిపురం వరకు ప్రధాని రోడ్‌షో.
విశాఖలో కూటమి సర్కార్ రోడ్ షో అదిరింది..ఎక్కడికి చూసినా కూటమి ప్రభుత్వం పై విశ్వాసం, ప్రజల్లో మరింత నమ్మకం కలుగుతోంది. సభకు జనాలు తరలివచ్చారు. బహిరంగ సభ వేదిక పై ప్రధాని మోదీని సత్కరించిన సీఎం చంద్రబాబు. ప్రధానికి శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీ బహూకరించిన చంద్రబాబు.