30.9 C
India
Saturday, May 17, 2025
More

    Actress Lahari : మొగిలి రేకుల ఫేమస్ లహరి కోటి రూపాయల కారు ఎలా కొనిందబ్బా

    Date:

    Actress Lahari
    Actress Lahari

    Actress Lahari : మొగిలి రేకుల సీరియల్ తో ఫేమస్ అయిన నటి లహరి. అయితే ఈమె పేరు చాలా మందికి తెలియకపోయినా చూస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా ఈమె చేసిన మొగిలిరేకులు సీరియల్ తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో ఒక పెను సంచలనం. చెప్పాలంటే బుల్లితెరలో సీరియల్స్ కు మార్గదర్శి లాంటిది. ఈ సీరియల్ తర్వాత చాలా మంది సీరియల్స్ చూడటం మొదలెట్టారు.

    అంతలా ఫేమస్ అయిన మొగిలి రేకుల తర్వాత గృహలక్ష్మి సీరియల్ చేసింది. ఇది కూడా బంపర్ హిట్ కావడంతో ఆమె తన కెరీర్ లో దూసుకుపోయింది. సీరియల్స్ లో బాగా సంపాదించేసింది. అయితే సంవత్సరం నుంచి ఈ అందాల బుల్లితెర నటి సీరియల్స్ లో ఎక్కువగా కనిపించడం లేదు.  పెళ్లి చేసుకున్న లహరికి ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు భర్త, కొడుకును చూసుకునేందుకే టైం సరిపోతుందంటూ చెబుతున్నారు.

    అయితే ఇన్ స్టాగ్రాంలో మాత్రం లహరి ఎప్పటి కప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటుంది. లహరి తాను కొత్త బెంజ్ ఇ ఫ్లస్ కారు కొన్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భర్త, కొడుకు ఇద్దరు కలిసి బెంజ్ కారు వద్ద దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈమె బెంజ్ కారు కొనడంతో సీరియల్ నటులు కూడా బాగానే సంపాదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

    లహరి సీరియల్స్ మానేసినా యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం తదితర యాప్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. దీంతో ఆమెకు మంచి ఆదాయం లభిస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలోనే సెలబ్రేటీలు ఎక్కువ గా డబ్బులు సంపాదించేస్తున్నారు. యూట్యూబ్ లో ఫారన్ ట్రిప్ లు, వంటకాల వీడియోలు, పిల్లల అల్లరి వీడియోలు పోస్టు చేస్తూ పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related