
Mouni Roy vacation Enjoyment : మౌని రాయ్ అంటే తెలియని వారు లేరు.. అందుకే ఈమె ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. నాగిని సీరియల్ తో అందరికి దగ్గర అయిన ఈ అమ్మడు సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తుంది.. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా తక్కువ అయినా ఫేమ్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది.. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ చాలా ఫేమస్ అయ్యింది..
సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో ఈ బ్యూటీకి తెలిసినంత మరెవరికి తెలియదు అంటే అతియసోక్తి కాదేమో.. సినిమాల్లో, సీరియల్స్ ద్వారా రాని ఫేమ్ సోషల్ మాధ్యమాల్లో లభించింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఘాటు అందాలను చూపిస్తుంది వేడెక్కిస్తుంది. ఈమె అందాల జాతర చూసి యూత్ ఫుల్ ఫిదా అయ్యారు అనే చెప్పాలి.
ప్రస్తుతం ఈమె వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది అని తెలుస్తుంది.. ఇటలీలో సందడి చేస్తూ అక్కడ లేటెస్ట్ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటలీలో ఈమె హంగామా మాములుగా లేదు.. ఈమె గత ఏడాది వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని లైఫ్ లో కూడా సెటిల్ అయ్యింది.
తన భర్తతోనే వెకేషన్ కు వెళ్లి నానా రచ్చ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన పిక్స్ మరింత హీట్ పెంచుతున్నాయి.. మొత్తం విప్పి చూపిస్తూ అందాల జాతర చేస్తుంది. వెకేషన్ లో మాములు ఎంజాయ్ చేయడం లేదు.. ఈమె అందాల అరాచకం చూసి యూత్ కళ్ళు తేలేస్తున్నారు.. ఆ పిక్స్ మీకోసం..
View this post on Instagram