35.6 C
India
Saturday, April 20, 2024
More

    Mrinal Thakur Saree : లుక్స్ తోనే హీటేక్కిస్తున్న మృణాల్ ఠాకూర్.. చీరలో చూస్తే అంతే!

    Date:

    Mrinal Thakur Saree
    Mrinal Thakur Saree
    Mrinal Thakur Saree : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తన లుక్స్ తోనే ఆకట్టుకున్న భామ ఎవరంటే వెంటనే మృణాల్ పేరు చెబుతున్నాడు.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చేసిన సీత రోల్ తో ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంది. చేసిన ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంప్రెషన్ అందుకున్న మృణాల్ ను ప్రేక్షకులు బాగా అభిమానిస్తున్నారు..
    ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థానం సంపాదించు కుంది.. సీతారామం తర్వాత అమ్మడి క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది.. ఇక ఈ బ్యూటీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు.. ఇప్పుడు క్రేజ్ క్రేజ్ ను మరింత పెంచుకోవాలని మృణాల్ కూడా గ్లామరస్ విందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు..
    అయితే సీతగా చుసిన మృణాల్ కు ఇప్పటి మృణాల్ కు బాగా తేడా కనిపిస్తుంది. అందులో చీరలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం హాట్ హాట్ డ్రెస్ లతో బికినీ ట్రీట్ అందిస్తుంది.. తాజాగా చీరలో కనిపించింది.. అయితే చీరలో కూడా అమ్మడు అందాలను చూపిస్తూ కేక పెట్టిస్తుంది..
    ఈ హాట్ హాట్ గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రజెంట్ ఈమె తెలుగులో నాని సరసన ఒక సినిమాలో చేస్తుంది.. నాని 30 సినిమాలో ఈ జంట కనిపించ బోతుంది.. చూడాలి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో..

     

    View this post on Instagram

     

    A post shared by F I L M Y G Y A N (@filmygyan)

    Share post:

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrinal Thakur: బ్రౌన్ కలర్ డ్రెస్ లో పర్ఫెక్ట్ షేప్ చూపిన మృణాల్ ఠాకూర్

    Mrinal Thakur: మృణాల్ ఠాకూర్ తాను అలంకరించే ప్రతి దుస్తుల్లో కాలాతీతమైన...

    Mrinal Thakur: ఫ్రంట్ జిప్ విప్పి మరీ.. మృణాల్ ఠాకూర్ విధ్వంస ఫొటోలు

    Mrinal Thakur : సీతా రామం’’లో సీత పాత్రలో కనిపించిన మృణాల్...

    Mrinal Thakur : మొత్తం చూపిస్తూ కనువిందు చేస్తున్న మృణాల్ ఠాకూర్.. హద్దులు దాటేసిందిగా!

    Mrinal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది...

    Mrinal Thakur : బ్లాక్ డ్రెస్ లో మృణాల్ అరాచకం.. బ్యాక్ చూపిస్తూ ఫోజులు!

    Mrinal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ...