Mrinal is more excited in the bed scenes than Tamannaah. : ప్రస్తుతం మన దేశంలో ఒక వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తుంది.. అది లస్ట్ స్టోరీస్ 2.. గతంలో ఒక సీజన్ రాగా అది బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండవ సీజన్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించారు.. అప్పటి కంటే ఈసారి మరింత శృంగార భరిత సన్నివేశాలు, బెడ్ సీన్స్ ఉన్నాయి.. నిన్నటి నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది..
ఒక సీజన్ ను మించి రెండవ సీజన్ ఉండడంతో ముందు నుండి ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈసారి ఈ సిరీస్ లో తమన్నా మెయిన్ లీడ్ లో నటించగా మృణాల్ ఠాకూర్ కూడా ఒక కీలక రోల్ లో నటించింది.. ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా ఇది చూసిన వారు వారి రివ్యూలు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.
అయితే తమన్నా బాగా బోల్డ్ గా నటించింది అనుకున్నారు. కానీ ప్రమోషనల్ కంటెంట్ చూసి అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే తమన్నాను మించిన బోల్డ్ గా శృంగార సన్నివేశాల్లో బెడ్ సీన్స్ లో మృణాల్ ఠాకూర్ అదరగొట్టింది. దీంతో తమన్నాను మించి పోయింది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఒక రెండు సీన్స్ లో మాత్రం మృణాల్ రొమాన్స్ పీక్స్ అంటున్నారు.. ఈ రెండు సీన్స్ లో ఒకటి తన కాబోయే వాడితో కారులో చేసే రొమాన్స్ కాగా.. రెండవది దానిని మించి ఏకంగా బెడ్ సీన్ తో రచ్చ చేసింది. ఈ రెండు సన్నివేశాలు ఆడియెన్స్ కు చెమటలు పట్టిస్తాయి అనే చెప్పాలి. ఈ అమ్మడి నుండి ఇంత బోల్డ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ముఖ్యంగా సౌత్ ఆడియెన్స్ ఈ రేంజ్ అమ్మడి నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అనే చెప్పాలి..
ReplyForward
|