39.9 C
India
Tuesday, April 21, 2026
More

    First Kiss : నాగ చైతన్య ఫస్ట్ కిస్.. ఎవరికో తెలుసా!

    Date:

    Naga-Chaitanya first kiss
    First Kiss Naga-Chaitanya

    Naga Chaitanya First Kiss : ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కిస్సుల గురించి నాగ చైతన్య మొదటి సారి పెదవి విప్పాడు. అయితే తను పెళ్లికి ముందే తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయికి (First Kiss) ముద్దుపెట్టాడట. ఆయన ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు. దీంతో పాటు నెపోటిజమ్ పై కూడా మాట్లాడారు. నాగ చైతన్య, కృతిశెట్టి కలిసి నటించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా శుక్రవారం (మే 12న) థియేటర్ రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మొదటి చిత్రం ఇది. దీనిపై మూవీ యూనిట్ విస్తృతంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్యను రిపోర్టర్లు పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు. ఆయన కూడా అందుకు తగ్గట్లుగా స్పందిస్తున్నారు.

    నాగ చైతన్య కెరీర్ లో ‘ఏమాయ చేసావె’ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం. 13 సంవత్సరాల క్రితం రిలీజైన్ ఈ మూవీ గురించి ఆయన కస్టడీ ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడారు. నాగ చైతన్యను విలేకరి ప్రశ్నిస్తూ ఫస్ట్ కిస్.. ఫస్ట్ డేట్ గురించి చెప్పాలని కోరారు. నాగ చైతన్య స్పందిస్తూ ఏమాయ చేసావె సినిమాలో ఆన్ స్ర్కీన్ పై ఫస్ట్ కిస్ సీన్లో నటించానని చెప్పాడు. అయితే ఏడో తరగతిలో ఉండగా ఫస్ట్ టైం క్లాస్ మెట్ ను ఇష్టపడ్డా. ఇంటర్ వరకు వెళ్లాక ఫస్ట్ టైం డేట్ కోసం ఒక కాఫీ షాపునకు తీసుకెళ్లా. అయితే మీరడిగినట్లు ఆన్ స్క్రీన్ అయితే ఏమాయ చేసావె.. ఇక ఆఫ్ స్ర్కీన్ ఇప్పుడు చెప్పను. ఒకమ్మాయిలో మొదట గమనించేది ఆమె వ్యక్తిత్వమే. ఒంటరితనాన్ని కొన్ని సార్లు ఇష్టపడాలి అలా ఉన్నప్పుడే మనగురించి మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. లైఫ్ లో మరింత బ్యాలెన్స్ గా ఉండేందుకు అవి ఎంతో ఉపయోగపడతాయి.

    మరో రిపోర్టర్ నెపోటిజంపై మాట్లాడాలని కోరగా. ఆయన స్పందించారు. నెపోటిజంను అంతలా చర్చించాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీరు సినీ ఫ్యామిలీలో పుడితే వాళ్ల ప్రభావం మీపై ఉంటుంది. మీకు కూడా సినిమాలపై ఆసక్తి పుట్టచ్చు ఇది సాధారణంగా జరిగేదే. ఇందులో తప్పేంటి. నేను ఇండస్ట్రీలోకి సులభంగా వచ్చాను కావచ్చు. కానీ నాకు బ్యాగ్రౌండ్ ఉందా.. లేదా.. అనేది ప్రేక్షకులు పట్టించుకోరు. వారికి కావలసింది సినిమా, అందులోని నటన మాత్రమే. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న వారంటే నాకు ఎంతో గౌరవం. ఇక మనకు ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉంటే మన కుటుంబంలోని హీరోలతో మనలను పోలుస్తారు. నన్ను కూడా పోలుస్తుంటారు. ఇది తప్పు కాదు. సవాలుగా తీసుకొని మరింత ఎదగాలి. అందుకు నిత్యం శ్రమిస్తుంటాను.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Naga Chaitanya : వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య, శోభిత

    Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం బుధవారం రాత్రి...

    Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఫైర్.. ఏమన్నారంటే ?

    Naga Chaitanya : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం...

    Director Venkat Prabhu : హీరో చైతూపై  డైరెక్టర్ వెంకట్ ప్రభు షాకింగ్ కామెంట్స్

    Director Venkat Prabhu : ఇటీవల మీడియాలో బాగా వినిపించిన పేరు...