20.8 C
India
Thursday, January 23, 2025
More

    Nagababu : ఈ వారంలోనే నాగబాబు ప్రమాణ స్వీకారం?

    Date:

    Nagababu
    Nagababu

    Nagababu : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. నాగబాబు విజయవాడ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ వారంలోనే ఉంటుందని చెబుతున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో పాటు పదమూడో తేదీన విజన్ డాక్యుమెంట్ ను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. అంటే .. ఈ రెండు రోజులు కష్టమేనని ఆ తర్వాత రోజు ప్రమాణ స్వీకారం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

    అయితే ఒక్క మంత్రి ప్రమాణ స్వీకారానికి పెద్ద సమయం పట్టదని కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్నా… అనుకుంటే రేపైనా పూర్తి చేస్తారని అంటున్నారు. ముహర్తం చూసుకోవాల్సింది నాగబాబేనని ఆయన ఎప్పుడు అంటే అప్పుడు ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేస్తారని జనసేన నవర్గాలు చెబుతున్నాయి. మరో మంత్రి ప్రమాణ స్వీకారంపై ముఖ్యమంత్రి నుంచి రాజ్ భవన్ కు అధికారిక సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది. అధికారికంగా సమాచారం పంపితే రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లు చేస్తాయి.

    ఇప్పటికే నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్దే ఉంది. సినీ నేపధ్యం ఉన్న వారికి ఇస్తే మంచి ప్రయోజనం అన్న కారణంగా నాగబాబుకు ఆ శాఖ కేటాయిస్తున్నారని అంటున్నారు

    Share post:

    More like this
    Related

    Trump Signature : సైన్ చేశారా.. పర్వతాలను గీశారా?: ట్రంప్ సిగ్నేచర్ పై సెటైర్లు

    Trump Signature : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పలు పేపర్ల...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : మరణం లేని జననం ఎన్టీఆర్.. ఘనంగా నివాళులర్పించిన పురంధేశ్వరి, పాతూరి నాగభూషణం

    Sr. NTR Vardhanthi : ఎన్టీఆర్ సర్కిల్ లో వున్న ఎన్టీఆర్ విగ్రహంకి...

    Chinna Jeeyar Swamy : చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో 9 నుంచి మంగళగిరిలో సమతా కుంభ్ – 2025

    Chinna Jeeyar Swamy : సమతా కుంభ్ 2025కు శ్రీకారం చుట్టారు...

    Hindu Sankharavam Sabha : హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించిన పార్థసారథి, పాతూరి, శివన్నారాయణ

    Hindu Sankharavam Sabha : హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో...

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్...