Nagababu Tweet : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జనసేన ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన ట్విట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
‘‘అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు.. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే.. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు.. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు.. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు.. ఢిల్లీ వెళ్లిన purpose స్వార్థ ప్రయోజనాలకోసం కాదు.. మన రాష్ట్ర ప్రయోజనాలకోసం.. అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.. అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
అతను ఎప్పుడు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన purpose స్వార్థ… pic.twitter.com/WMYYnRL0IY— Naga Babu Konidela (@NagaBabuOffl) November 29, 2024