26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Nani : హేమ కమిటీ రిపోర్ట్ పై నాని షాకింగ్ కామెంట్స్

    Date:

    Nani
    Nani

    Hero Nani : జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ పై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నివేదికలో వెల్లడించిన విషయాల పై తెలుసుకొని తానెంతో బాధపడినట్లు పేర్కొన్నారు.

    ‘‘ ఈ రిపోర్టులోని విషయాలు తెలియగానే నా హృదయం ముక్కలైంది. నా సెట్స్‌లో లేదా చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు జరగడం తానెప్పుడూ చూడలేదు. మెయిన్‌స్ట్రీమ్‌ మూవీస్‌కు సంబంధించి ఇలాంటి సంఘటనలు జరగవని నేను భావిస్తున్నా. భారీ చిత్రాలను తీసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమిస్తుంటారు. నా చుట్టూ ఉన్నవాళ్లు  మరింత జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు. దీంతో నా లొకేషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు నా దృష్టికి ఎప్పుడూ రాలేదు. కానీ ఈ నివేదిక చదివినప్పుడు.. ‘ఇలా ఎక్కడ జరుగుతుంది’ అని తాను షాకయ్యానని నాని తెలిపారు. సినీ రంగంలో రాణించాలనే వారు ఆసక్తితో చాలామంది మహిళలు ఇప్పటి రోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే సినిమాలపై ఆసక్తి చూపించే మహిళల సంఖ్య ఇప్పుడు మరింత పెరిగిందని పేర్కొన్నారు. వారు రాణించడానికి ఇక్కడ అనువైన పరిస్థితులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

    మాలీవుడ్ లో ఇండస్ర్టీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ సిద్ధం చేసిన విషయం అందరికీ తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన నివేదికలో షాకింగ్‌ విషయాలు వెల్లడించగా, చర్చకు దారితీసింది. దీంతో పలు చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మలయాళ పరిశ్రమలోనూ కాస్టింగ్‌ కౌచ్‌ ఉంటుందని యువ నటి సనమ్‌శెట్టి వెల్లడించారు. వేధింపులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకోకుండా, కేవలం నివేదికలు విడుదల చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదని నటి తనూశ్రీ దత్తా పేర్కొ్న్నారు.

    మలయాళ నటుడు టొవినో థామస్ కూడా  స్పందించారు.  కమిటీతో తాను మాట్లాడనని, మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే ఈ కమిటీని ఏర్పాటుచేశారని తెలిపారు. ఈ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇబ్బందుల గురించే మాట్లాడుతున్నామని, ఒకవేళ ఇదే విధమైన కమిటీని ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో ఏర్పాటు చేసినా.. ఈ సమస్య ప్రతిచోటా ఉందనే విషయం మనకు తెలిసుండేది. ఇప్పుడు అందరూ మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే ఇలా జరుగుతుందని మాట్లాడుతుంటే తనకెంతో బాధగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు కారణం తాను కూడా ఈ పరిశ్రమలోని వ్యక్తినే కాబట్టని పేర్కొన్నారు.  ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదని, కానీ ఇలాంటి వాటికి పాల్పడిన వారికి తప్పకుండా శిక్ష పడాలని పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    Nani : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని: కథాంశం ఏమిటంటే!

    Sekhar Kammula : నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతున్నట్లు...

    Yellamma Script: ‘ఎల్లమ్మ’ కథ నితిన్, వేణును గట్టెక్కించేనా?

    Yellamma Script:నేచురల్ స్టార్ నాని ఎక్కువగా యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్నాడు. తను...

    Hero Nani : సరిపోదా శనివారంలో ఆలీతో సీన్లు కట్ చేశారు. నాని సంచలన వ్యాఖ్యలు

    Hero Nani : గత వారం విడుదలైన సరిపోదా శ నివారం...