![Nara Bhuvaneshwari](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/03/IMG_20240308_113023.jpg)
Nara Bhuvaneshwari : పత్తికొండ ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని పత్తికొండ లో నారా భువనేశ్వరి ప్రారంబి చారు.
ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్స్ లు నేర్చుకునే విద్యా ర్ధిను లకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నారా భువేశ్వరి తెలిపారు. విద్యా ర్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలియోరు.
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ పర్యటన లో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించిన నారా భువనేశ్వరీ ప్రారంభించారు. టీడీపీ – జనసేన అధి కారం లోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం లో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని చెప్పిన భువనేశ్వరి తెలిపారు.