39.9 C
India
Tuesday, May 28, 2024
More

  Pavitra lip lock : పవిత్రతో లిప్ లాక్ పై నరేశ్ సంచలన కామెంట్స్

  Date:

  Pavitra lip lock
  Pavitra lip lock

  Pavitra lip lock : ప్రస్తుతం రెండు రాష్ర్టా్ల్లో సినీ నటుడు నరేశ్, నటి పవిత్రల బంధంపై జోరుగా చర్చ నడుస్తున్నది. ఇద్దరం త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వారు ప్రకటించినా, వారి జీవితాల్లోనూ కొన్ని వివాదాస్పద అంశాలు మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉన్నాయి. మరోవైపు నరేశ్ భార్య రమ్య వీరిని వెంటాడుతూనే ఉంది. అయితే ప్రస్తుతం వీరు నటించిన మళ్లీ పెళ్లి చిత్రం గురించే టాక్. ఓ వైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో నరేశ్ పవిత్ర కలిసి పాల్గొంటున్నారు. వివిధ న్యూస్ చానళ్లలో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

  నరేశ్, పవిత్రల నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా తీయగా, గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఫాదర్ రోల్స్ కి నరేశ్, మదర్స్ రోల్స్ కి పవిత్ర సినిమాల్లో పరిమితమయ్యారు. అయితే వీరిద్దరి బంధంపై కొంత కాలంగా చర్చ సాగుతున్నది. కర్ణాటకలో ని ఓ లాడ్జి రూంలో కలిసి ఉండగా, వీరిని నరేశ్ భార్య రమ్య పట్టుకొని హడావుడి చేసింది. ఆ తర్వాత ఇద్దరం పెండ్లి చేసుకోవాలను కుంటున్నామని ఇరువురు ప్రకటించారు. ఇంతలోనే మళ్లీ పెళ్లి సినిమా తీస్తున్నమంటూ సంచలన ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

  ఇటీవల ఓ షోకు హాజరైన వీరు స్టేజీపై నృత్యం చేస్తూ ముద్దు పెట్టుకున్నారు. అయితే అనంతరం ఓ టీవీ షోలో ఇంటర్వ్యూకు హాజరైన వీరిద్దరిని యాంకర్ 60 ఏండ్ల వయసులో ఈ ముద్దులెంటని ప్రశ్నించింది. దీంతో నరేశ్ స్పందిస్తూ 20 ఏండ్ల వారే ముద్దులు పెట్టుకోవాలని ఏమైనా ఉందా.. 60 ఏండ్ల వారు పెట్టుకోవద్దా అంటూ సదరు యాంకర్ ను ప్రశ్నించాడు. దీంతో అవాక్కవడం యాంకర్ వంతైంది. ప్రస్తుతం ఈ వీడియోపై మీమ్స్ కొనసాగుతున్నాయి. ఏదేమైనా వీరిద్దరూ సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలో ముద్దులతో సెన్షెషనల్ గా మారారు.  ఇప్పటికే పెండ్లిళ్లైన వీరు మరి ఈ కొత్త బంధంలో ఎన్నేండ్లు కలిసి సాగుతారో చూడాలి. ప్రస్తుతం ఈ జంట మాత్రం అభిమానులకు కొంత చర్చనైతే వదిలేశారు. సోషల్ మీడియాకు మంచి పని మాత్రం చెప్పారు.

  Share post:

  More like this
  Related

  Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

  Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...

  Fahadh Faasil : నాకు ఆ వ్యాధి ఉన్నట్లు ఇటీవలే తెలిసింది.. కన్నీటి పర్యంతమైన ఫహాద్‌ ఫాజిల్‌

  Fahadh Faasil : ఫహాద్ ఫాజిల్ గురించి పుష్ప వచ్చే వరకు...

  Rashmika Mandanna : ర‌ష్మిక మాట‌ల్ని డీ కోడ్ చేస్తున్న రౌడీ ఫ్యాన్స్‌

  Rashmika Mandanna : రష్మిక మందన.. ఈ పేరు వింటే రౌడీ...

  Earthquake : అరేబియా సముద్రంలో భారీ భూకంపం

  Earthquake : అరేబియా సముద్రంతో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. లక్షద్వీప్...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Malli Pelli OTT : అమేజాన్ ప్రైమ్ లో ‘మళ్లీ పెళ్లి’.. సెన్సార్ లేకుండా..! ఎప్పుడంటే..?

  Malli Pelli OTT : జీవితంలోని కొన్ని ఘట్టాలు, మరికొంత ఫిక్షన్...

  Pavithra ,Naresh : పవిత్ర, నరేష్ బాటలో మరో టాలీవుడ్ జంట.. వారిద్దరి ఎఫైర్ లీక్?

  Pavithra ,Naresh : తెలుగు సినిమాల్లో నటుల జీవితాలు ఎన్నో మలుపులు...

  Jigel Rani : అదో జిగేల్ రాణి.. నువ్వు లత్కోర్ గానివి.. నరేష్-పవిత్రలను బూతులు తిట్టిన నెటిజెన్..!

  Jigel Rani : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి...