Navdeep : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించుకున్నారు నవదీప్. ‘మొదటి సినిమా’, ‘జై’, ‘గౌతమ్ ఎస్సెస్సీ’, ‘చంద్రమామ’, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఏదో చిన్న చిన్న వెబ్ సిరీస్ లు తీసుకుంటూ, షోలలో జడ్జీగా వ్యవహరిస్తూ కాలం వెల్లదీస్తున్నారు.
ఆయనకు సినిమాలు ఇవ్వకపోవడానికి కారణం లేకపోలేదట. నవదీప్ స్టార్ గా కొనసాగుతున్న సమయంలో ఓ స్టార్ హీరో కూతురితో లవ్‌ట్రాక్ నడిపాడట. ఆమెతో ఎక్కడపడితే అక్కడ కనిపించేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడట. ఈ విషయం ఆ హీరో ఇంట్లో తెలిసి అడిగితే నవదీపని చెప్పిందట.
ఆ హీరో ఫ్యామిలీకి నవదీప్ అస్సలు సెట్ కాడట. ఇక తన కూతురికి కడుపు తీయించివేసి మరో పెద్దింటి ఫ్యామిలీకి కోడలిగా పంపారట. తన కూతురు జీవితంలో ఇలాంటి మచ్చ వేసిన నవదీప్ కు సినిమాల్లో అవకాశాలు రాకుండా ఆ హీరో చూశాడని ఫిలింనగర్ లో ఈ రూమర్ చక్కర్లు కొట్టింది.
ఇప్పటికే ఓ హీరోయిన్ విషయంలో నవదీప్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ హీరోయిన్ నవదీప్ వల్ల సూసైడ్ కూడా చేసుకుంది. నవదీప్ అమ్మాయిలను సెక్సువల్ గా వేధిస్తాడని వార్తలు కొన్ని పుకార్లు, శికార్లు చేశాయి. ఇదంతా పక్కన పెడితే నవదీప్ కు అవకాశాలు రాకుండా చేసింది ఆ స్టార్ హీరో ఫ్యామిలేనని, ఇక అవకాశాలు లేకపోవడంతో కొందరు హీరోల సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. తక్కువ సమయంలోనే స్టార్ డం సంపాదించుకున్న ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉండాల్సిన సమయంలో కనిపించకుడా పోయాడు. ఇక చేసేది లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ‘న్యూ సెన్స్’ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించాడు.