35.7 C
India
Friday, May 15, 2026
More

    NEET : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నీట్ సెగ

    Date:

    –  ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు

    NEET
    NEET Paper Leak Student Strike

    NEET : కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

    నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తాకింది. తాజాగా ఎన్ఎస్ యూఐ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : బీజేపీ జాతీయాధ్యక్ష పదవి రేసులో కిషన్ రెడ్డి, సంజయ్!

    Kishan Reddy : పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం BJP తీవ్రంగా కసరత్తు...

    Union Minister Kishan Reddy : డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Union Minister Kishan Reddy :హైదరాబాద్ డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా...

    Kishan Reddy : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ...

    NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ కేసులో.. జార్ఖండ్ జర్నలిస్టు అరెస్టు

    NEET Paper Leak Case : నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా...