30.1 C
India
Sunday, April 19, 2026
More

    జిమ్ డ్రెస్ లో.. తగ్గేదేలే అంటున్న నేహాశర్మ!

    Date:

    Neha Sharma
    Neha Sharma

    Neha Sharma : నేహా శర్మ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత అంతగా మెరవలేక పోయింది. ఈ హాట్ బ్యూటీ సినిమాలలో కంటే సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎక్కువ.. ఎందుకంటే సినిమా అవకాశాలు లేక ఈమె సోషల్ మీడియాలో వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

    సినిమాల క్రేజ్ కంటే కూడా సోషల్ మీడియా క్రేజ్ నే ఈ రోజుల్లో ఎక్కువ అనే చెప్పాలి.. ఎందుకంటే ఇక్కడే హీరోయిన్స్ గ్లామర్ పాఠాలు చెబుతారు కాబట్టి కుర్రకారు మొత్తం వీరిని ఫాలో అవుతుంటారు.. వారు అలా పిక్స్ పెట్టగానే ఇలా ట్రెండింగ్ లో చేసేందుకు రెడీగా ఉంటారు..

    ఈ క్రమంలోనే నేహా శర్మ కూడా హాట్ హాట్ అందాలతో ఆకట్టు కుంటుంది.. హద్దులులేని అందాల ప్రదర్శనతో భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. మరి తాజాగా ఈమె జిమ్ డ్రెస్ లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఈ జిమ్ డ్రెస్ లో కూడా నేహా అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది.

    ఈమె ఇచ్చిన హాట్ ట్రీట్ కు కుర్రకారంతా ఫిదా అవుతుంది. ఈమె జిమ్ డ్రెస్ లో వర్కౌట్స్ చేసి బయటకు రాగా అక్కడ తీసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఫిట్ డ్రెస్ లో చెమటలు పుట్టిస్తున్న ఈ భామ లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by F I L M Y G Y A N (@filmygyan)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Neha Sharma : తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

    Actress Neha Sharma : ‘చిరుత’ మూవీ హీరోయిన్  నేహా శర్మ...

    Neha Sharma Top : టాప్ పక్కకు జరిపి పరువాలతో అగ్గిరాజేసిన నేహాశర్మ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Neha Sharma Top : నేహాశర్మ చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు....

    Neha Sharma Stunning Looks : టాప్ యాంగిల్ నుంచి ఎద అందాలు మొత్తం బయట పెట్టేసిన నేహాశర్మ..!

    Neha Sharma Stunning Looks : నేహాశర్మ అందాల విషయంలో తెగింపు మామూలుగా...