24 C
India
Sunday, October 11, 2026
More

    Neha Shetty : షర్టు బటన్లు మొత్తం విప్పేసిన నేహాశెట్టి.. ఎద పొంగులు చూపిస్తూ చంపేస్తోంది..!

    Date:

    Neha Shetty
    Neha Shetty

    Neha Shetty నేహాశెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఆరబోస్తున్న అందాలు ఇంకెవరూ ఆరబోయట్లేదనే చెప్పుకోవాలి. ఆమె చేస్తున్న అందాల రచ్చకు స్టార్ హీరోయిన్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఆమె కన్నడ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే తన అందాలను ఘాటుగా ఆరబోసింది ఈ భామ.

    ఆమె మొదట్లో పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెహబూబా సినిమాతో పరిచయం అయింది. మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఆమెకు కొన్ని రోజులు ఛాన్సులు రాలేదు. దాంతో చేసేది లేక చాలా కాలం ఇంటి వద్దనే కూర్చుంది. ఆ సమయంలో ఆమెకు డీజేటిల్లు రూపంలో పెద్ద ఆఫర్ వచ్చింది. ఆ సినిమాను ఆమె కరెక్ట్ గా వాడేసుకుంది.

    ఆ మూవీ సెన్సేషనల్ హిట్ అయిపోయింది. ఇందులో ఆమె ఓరేంజ్ లో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. దెబ్బకు ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ మూవీలో ఆమె అందాల ఆరబోతకు కుర్రాళ్లు మొత్తం ఫిదా అయిపోయారు. ఇంకేముంది వరుసగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె సమ్మోహనుడు సినిమాలో నటిస్తోంది.

    ఈ సినిమాలో కిరణ అబ్బవరంతో కలిసి నటిస్తోంది. ఇందులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. తన షర్టు బటన్లు అన్నీ విప్పేసి ఘాటుగా ఎద పొంగులు మొత్తం బయట పెట్టేసింది. ఘాటుగా సోకుల విందు చేసేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Frameflix Live (@frameflix_live)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ATA Convention Recap : అట్లాంటాలో వైభవంగా ATA కన్వెన్షన్ రీక్యాప్, కండ్లు చెదిరేలా కార్యక్రమాలు..

    ATA Convention Recap : అట్లాంటాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్...

    Neha Shetty : రెచ్చిపోయిన రాధిక అందాల విందు (నేహాశెట్టి) ఎవరి కొంప ముంచుతావంటూ నెటిజన్లు కామెంట్స్.. 

    Neha Shetty : టాలీవుడ్ లో ప్రస్తుతం రాధిక హవా కొనసాగుతుంది....

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...