30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Nenu Student sir – Jai Yelimanchali : ‘నేను స్టూడెంట్ సార్’ చిత్రం యూనిట్, బెల్లంకొండ సురేష్ ఫ్యామిలీతో యూబ్లడ్ అధినేత డా. జై యలిమంచిలి

    Date:

    Nenu Student sir – Jai Yelimanchali : బెల్లంకొండ గణేశ్ హీరోగా రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్!’ చిత్రం విజవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ మూవీ ఆడియన్స్ మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని ప్రముఖులు ప్రస్తావించారు. శుక్రవారం (జూన్ 2) రోజున సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో మొదటి రోజు చిత్రం యూనిట్ తో కలిసి ‘యూ బ్లడ్’ అధినేత డాక్టర్ జై యలమంచిలి ఈ సినిమా చూశారు. అనంతరం ఆయన సినిమా గురించి పలు విషయాలు చెప్పారు.

    యూబ్లడ్ అధినేత డాక్టర్ జై యలమంచిలి మాట్లాడుతూ ‘ఈ సినిమా బెల్లంకొండ గణేశ్ కెరీర్ లో ద బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఈ కథతో ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదు. సమాజంలో పేరుకుపోతున్న కొన్ని విషయాలను ఇందులో బాగా ఎలివేట్ చేశారు దర్శకుడు. ప్రస్తుత జనరేషన్ కు మంచి మెసేజ్ ఈ సినిమా అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు ఉప్పలపాటి రాఖీ ప్రతీ సన్నివేశాన్ని ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు.’అన్నారు డా. జై యలిమంచిలి.

    హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో ఫస్ట్ డే మార్నింగ్ షోను ‘నేను స్టూడెంట్ సార్’ మూవీ యూనిట్ తో కలిసి డాక్టర్ జై యలమంచిలి చూశారు. ఇందులో బెల్లంకొండ ఫ్యామిలీ కూడా పాల్గొంది. హీరో బెల్లంకొండ గణేశ్, డైరెక్టర్ రాఖీ ఉప్పలపాటి, హీరోయిన్ ప్రియతో పాటు బెల్లంకొండ ఫ్యామిలీతో కలిసి ఆయన థియేటర్ లో కాసేపు సందడి చేశారు.

    మూవీ గురించి మాట్లాడిన డా. జై యలిమంచిలి.. తను సమాజ హితం కోసం స్థాపించిన ‘యూ బ్లడ్’ ఆర్గనైజేషన్ గురించి కూడా వివరించారు. జై యలిమంచిలి గారు చేస్తున్న సామజ సేవను బెల్లంకొండ ఫ్యామిలీతో పాటు మూవీ యూనిట్ కూడా అభినందించింది. తమకు చేతనైన కాడికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. జై యలమంచిలిని వారంతా అభినందించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai : వారాహి మాత సేవలో డాక్టర్ జై.. పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు

    Dr. Jai : అమెరికాలో ఉంటున్న ప్రముఖ ప్రవాసాంధ్రులు, యూబ్లడ్ ఫౌండర్...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Forbes చైర్మన్ తో యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు

    Forbes Chairman -Dr Jai : అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో...

    Dasara Celebrations : న్యూజెర్సీలోని SDP SSV దేవాలయంలో ఘనంగా దసరా సంబరాలు.. శివకుమార్ ఆనంద్ దంపతులకు సన్మానం

    Dasara Celebrations : ప్రపంచవ్యాప్తంగా దసరా, బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు...