27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Netherlands Vs South Africa : పోరాడి ఓడిన నెదర్లాండ్.. ఊపిరి పీల్చుకున్న సౌతాఫ్రికా

    Date:

    Netherlands Vs South Africa
    Netherlands Vs South Africa

    Netherlands Vs South Africa : సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగగా.. డేవిడ్ మిల్లర్ అద్బుత పోరాటంతో ప్రోటీస్ టీం గట్టెక్కింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సౌతాఫ్రికాకు బౌలర్లు అదిరిపోయే ఆరంభమిచ్చారు. నెదర్లాండ్స్ ఓపెనర్లు లెవిట్ ఖాతా తెరవకుండానే అవుట్ కాగా.. మ్యాక్స్ డౌడ్ 2 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు.

    వన్ డౌన్ బ్యాట్స్ మెన్ విక్రమ్ జిత్ 12 పరుగులు చేసి అవుట్ కాగా.. మొత్తం 48/6 తో కష్టాల్లో పడ్డ టీంను ఎంగిల్ బ్రిత్ ఆదుకున్నాడు. ఎంగిల్ బ్రెత్  కీలకమైన 40 పరుగులు చేసి ఔట్ జట్టు కుప్పకూలకుండా అడ్డుగోడలా నిలిచాడు. చివర్లో 23 పరుగులు చేసిన వాన్ బీక్ నెదర్లాండ్ స్కోరు బోర్డును 100 పరుగులు దాటించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 103/9 తో ఇన్సింగ్స్ ముగించింది.

    104 పరుగుల టార్గెట్ తో పరుగులతో  సెకండ్ ఇన్సింగ్స్  ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఇన్సింగ్స్ మొదటి బంతికే క్వింటాన్ డికాక్ ఖాతా తెరవకుండానే రనౌట్ గా వెనుదిరగ్గా.. కెప్టెన్ మార్ క్రమ్ డకౌట్ కాగా.. ఓపెనర్ రీజా హెన్రిక్స్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. సౌతాఫ్రికా 3/3 వికెట్లతో పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఆపదలో ఆదుకుంటాడని అనుకున్న హెన్రిచ్ క్లాసెన్ కూడా నాలుగు పరుగులకే ఔట్ కాగా.. సౌతాఫ్రికా 4.3 ఓవర్లలోనే 12 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాకు భారీ ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు.

    కానీ వీరోచితంగా పోరాడిన ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ మొదట్లో డిఫెన్స్ కే ప్రాధాన్యమిచ్చారు. అనంతరం మెల్లిగా షాట్లు ఆడుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లగా.. 77 పరుగుల టీం  స్కోరు వద్ద అవుట్ కాగా.. మ్యాచ్ మళ్లీ రసకందాయంలో పడింది. అయితే డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో 59 పరుగులు చేయగా.. బౌలింగ్ పిచ్ పై నాలుగు సిక్సులు, మూడు ఫోర్లతో నెదర్లాండ్స్ బౌలర్ పై ఎదురు దాడికి దిగి సౌతాఫ్రికాకు మరుపురాని విజయాన్ని అందించాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించి పాయింట్స్ టేబుల్స్ లో టాప్ గా నిలిపాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lahore : లాహోర్ స్టేడియంలో దొంగతనం: డేవిడ్ మిల్లర్ 1.4 కోట్ల వాచ్ మాయం, ఐదుగురు అరెస్టు

    Lahore : పాకిస్తాన్‌లోని లాహోర్ స్టేడియంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విలువైన...

    India vs Newzeland: 36 ఏళ్ల తర్వాత భారత్ లో న్యూజిలాండ్ విజయం

    India vs Newzeland: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల...

    IND vs BAN: బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక

    IND vs BAN:బంగ్లాదేశ్ తో టి 20 సిరీస్ కు భారత...

    IPL Retentions: ఐపీఎల్ లో ఆటగాళ్ల రిటెన్షన్ విధానానికి 75 కోట్లు?

      IPL Retentions: ఐపీఎల్ లో ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే విధానం ద్వారా...