36.9 C
India
Tuesday, April 21, 2026
More

    40వ పడిలో సురేఖ వాణి హాట్ డ్యాన్స్.. వీడియో..!

    Date:

    surekha vani
    surekha vani

    సురేఖ వాణి అంటే తెలియని వారుండరు. సపోర్టింగ్ క్యారెక్టర్ తో పాటు కీ రోల్ పాత్రల్లో ఆమె నటించి మెప్పించారు. 40 సంవత్సరాల వయస్సు వచ్చినా ఇంకా యంగ్, ఎనర్జటిక్‌గా కనిపిస్తారు సురేఖ వాణి. గతంలో సోషల్ మీడియాను అంతగా పట్టించుకోని ఆమె రెండేళ్ల నుంచి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తరుచూ పిక్స్, వీడియోస్ పెడుతూ తన అభిమానులను అలరిస్తున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్లే ఎక్కువగా చేసిన ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం హీరోయిన్లతో పోటీ పడతారు ఆమె. ఆమె నటన ఆమె అందం అటువంటిది మరి.

    యాంకర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన సురేఖా వాణి సురేష్ తేజతో లవ్ లో పడి మ్యారేజ్ తర్వాత ఒక మ్యూజిక్ చానల్ లో పని చేసింది. 2019లో సురేశ్ తేజ అనారోగ్యంతో మరణించడంతో కొన్నాళ్లు స్తబ్ధంగా ఉండిపోయింది. దర్శకుడు శ్రీనువైట్ల సురేఖా వాణికి మంచి పాత్రలు ఇచ్చారు. రెడీ, నమో వెంకటేశ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టాయి.

    ఈ మధ్య ఆమె ఒక హాట్ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీన్ని చూసిన కుర్రకారు సైతం ఉలిక్కిపడ్డారు. ఇంత వయస్సు వచ్చినా అందం ఏమాత్రం తగ్గలేదని కామెంట్లు పెడుతున్నారు. అందానికి తోడు డ్యాన్స్ చాలా ఆకట్టుకుందని వర్ణిస్తున్నారు.

    పింక్ కలర్ చీరలో నడుము ఒంపులతో పాటు బొడ్డు భాగాన్ని చూపుతూ అంకుల్స్ కే కాదు కుర్రకారుకు కూడా మత్తెక్కిస్తుందంటూ నెటిజన్లు మురిసిపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మళ్లీ మళ్లీ చూస్తూ వ్యూవ్స్ ను పెంచుతూ ట్రెండ్ సృష్టిస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Surekhavani (@artist_surekhavani)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Surekha Vani : సురేఖావాణి పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరా.. అందుకే ఇలాంటి పోస్టులు చేస్తుందా?

    Surekha Vani : సురేఖావాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.....

    Supreeta : పోర్న్ స్టార్ బయోపిక్ చూడాలని ఉందంటున్న సుప్రీత.. నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్!

    Supreeta : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి గురించి అందరికి తెలుసు.. ఈమె తన...