23.3 C
India
Sunday, August 9, 2026
More

    Mega family Childrens : మెగా ఫ్యామిలీలో కొత్త సెంటిమెంట్.. ముగ్గురు పిల్లలకూ ఒకేలా.. బాబోయ్ ఈ కొత్త చర్చేంటి?

    Date:

    mega family Childrens
    mega family Childrens, Chiranjeevi Grand Daughters

    Mega family Childrens : ఈ రోజు మెగా ఫ్యామిలీ లోనే అతిపెద్ద పండుగ అనే చెప్పాలి.. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.. ఈ రోజు తెల్లవారు జామున హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఈ జంటకు ఆడబిడ్డ పుట్టింది.. దీంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ లో కూడా సంబరాలు స్టార్ట్ అయ్యాయి.

    మరి ఈ వేడుకల్లో మరో సరికొత్త అంశం వైరల్ అయ్యింది.. రామ్ చరణ్ – ఉపాసన తలిదండ్రులు అయిన సందర్భంలో వీరికి వీరి కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో అభిమానులు, సెలెబ్రిటీల నుండి కూడాశుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త చర్చ స్టార్ట్ అయ్యింది.

    చిరు ఫ్యామిలీలో ఇప్పటి వరకు జరిగిన డెలివెరీలలో అందరు ఆడపిల్లలే జన్మించారు.. ఇప్పుడు చరణ్ దంపతులకు కూడా పాపనే జన్మించింది.. ఇలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు అనమాట.. పెద్ద కూతురు సుష్మితకు ఇద్దరు కూతుర్లు కాగా చిన్న కూతురు శ్రీజకు కూడా ఇద్దరు కూతుర్లు.. వీరితో ఎప్పుడు చిరు సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటారు.

    అక్కడికే నలుగురు ఆడబిడ్డలు ఉన్న మెగా ఫ్యామిలీలో చరణ్ కూతురు కూడా చేరిపోవడంతో ఈ సంఖ్య 5 కు చేరుకుంది.. ముందుగానే అందరు అమ్మాయిలు ఉన్న నేపథ్యంలో చరణ్ కు అబ్బాయి పుట్టాలని అభిమానులంతా కోరుకున్నారు. అయితే వీరికి కూడా పాప జన్మించింది.. ఏది ఏమైనా ఆరోగ్యంగా మెగా ప్రిన్సెస్ బయటకు రావడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు సంతోషం కలిగించే అంశం..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi Mother : చిరంజీవి తల్లికి అస్వస్థత.. స్పందించిన మెగా టీమ్

    Chiranjeevi mother Anjanamma : మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజనాదేవి అస్వస్థతకు...

    Bunny Fans : జనసేన నేతల వ్యాఖ్యలకు బన్నీ ఫ్యాన్స్ కౌంటర్లు.. ముదరుతున్న వివాదం

    Bunny Fans : కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుందనే...

    Bunny : బన్నీది భయమా.. ఆత్మగౌరవమా? ఆ ట్యాగ్ వద్దనుకుంటున్నాడా?

    Bunny fear : ఇటీవల టాలీవుడ్ లో  మెగా ఫ్యామిలీ, అల్లు...

    Pawan : అల్లు, మెగా ఫ్యామిలీ వివాదానికి చెక్ పెట్టనున్న పవన్ ?

    Pawan Kalyan : టాలీవుడ్‌లో మెగాఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి మధ్య చాలా...