
Nidhi Agarwal : సుదీర్ఘమైన కెరీర్ లో నిధి అగర్వాల్ చేసింది కొన్ని సినిమాలే.. అయినప్పటికీ ఈ భామ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో సంపాదించుకుంది.. ఎన్ని సినిమాలు చేసింది కాదు.. గుర్తింపు ఎంత తెచుకున్నారో ముఖ్యం అన్నట్టుగా ఈమె కెరీర్ సాగుతుంది. ఈ క్రేజ్ తోనే హిట్స్ లేకపోయినా సినిమా అవకాశాలు మరిన్ని అందుకుంటుంది.
ఈ భామ సినిమాలతో బిజీగా ఉన్న కూడా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ మాములుగా ఇవ్వడం లేదు. ఈ వేదికపై తన సినిమా విశేషాలను పంచుకుంటూనే పర్సనల్ ముచ్చట్లు, తన లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేసు ఫాలోవర్స్ ను మరింత అందుకుంటుంది.
సోషల్ మీడియాలో ఈ భామ సందడి మాములుగా లేదు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఈ సిజ్లింగ్ బ్యూటీ తాజాగా ఏమాత్రం దాచుకోకుండా తన నిధులను మొత్తం చూపిస్తూ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేయగా అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ బ్యూటీ హిందీ, తెలుగులో పెద్దగా అవకాశాలు వరించక పోవడంతో తమిళ్ లో సెటిల్ అయిపొయింది. తమిళ్ ప్రేక్షకులకు కావలసినట్టు బొద్దుగా మారిపోయి ఈ భామ అక్కడే సెటిల్ అయ్యింది. ఇష్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈమె తమిళ్ లో సెటిల్ అయిపొయింది. తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చేస్తుంది. ఇది ఎప్పుడు పూర్తి అయ్యి రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.