31.9 C
India
Sunday, April 19, 2026
More

    నిధి అందాల ఆరబోత.. తెగ షేర్ చేస్తున్న కుర్రకారు..

    Date:

    Nidhhi-Agerwa
    Nidhhi-Agerwal

    సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరుగుతన్న తరుణంలో తారల అందాల ఆరబోతకు కొదువే లేదని చెప్పాలి. కెరీర్ మొదటి నుంచి ఇండస్ట్రీకి గుడ్ చెప్పిన తర్వాత కూడా తమ అందాలను చూడాలంటూ హీరోయిన్లు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ రెచ్చగొడుతూనే ఉన్నారు. గ్లామర్ అయినా చూసి అవకాశాలు ఇస్తారని కొందరు అనుకుంటే, ఇంకా తనలో గ్లామర్ తగ్గలేదు అని చూపించే వారు మరికొందరు. ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. పైగా పెరుగుతున్నాయి కూడా. ఏ సర్టిఫికెట్ మూవీలో కూడా ఆమె నటించి మెప్పించారు. అలా ఉంటాయి ఆమె అందాలు మరి.

    సోషల్ మీడియాలో గ్లామరస్ హీరోయిన్స్ కు ఫాలోవర్స్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. మరింత ఫేమ్ అయ్యేందుకు వివిధ ఫ్లాట్ ఫారాలు వీరికి బాగా దోహదం చేస్తాయి. ఇక ఫేమస్ హీరో, హీరోయిన్ల గురించి ఎంత చెప్పినా తక్కవే. వారు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. గ్లామరస్ గా.. టూర్ మూచ్చట్లలో.. ఇంకా చాలా విధాలుగా కనిపిస్తూ రచ్చ చేస్తారు. వీటితో ఇంకా ఇండస్ట్రీలో తమ ఫేమ్ తగ్గలేదని, ఎన్నటికీ బయటి ప్రపంచానికి చెప్తుంటారు. నిధి అగర్వాల్ కూడా ఫేమస్ హీరోయిన్ ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది.

    Nidhhi-Agerwal
    Nidhhi-Agerwal

    నిధి అగర్వాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. వారి కోసం అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిందే. ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిధి అక్కినేని అఖిల్ కు జోడీగా ‘మిస్టర్ మజ్ను’లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫాపం అమ్మడికి ఈ రెండు సినిమాలు కూడా అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆమెకు గుర్తింపు వచ్చింది. పూరీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో నిధి గ్లామర్ డోస్ కూడా పెంచడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమాలో చేస్తుంది. దీంతో పాటు రాజా డీలక్స్ సినిమాలో ప్రభాస్ తో జతకట్టనుంది. ఒకేసారి ఇద్దరు అతిపెద్ద స్టార్లతో పని చేయడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మడి టాకే వినిపిస్తుంది.

    ఎద అందాలను చూపుతూ ఆమె సోషల్ మీడయాలో షేర్ చేసిన ఫొటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. విపరీతంగా షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. నిధి నిధులు యువతను పిచ్చెక్కిస్తుంది. లక్షల్లో వీక్షించిన నెటిజన్లు కోట్లలో షేర్ చేస్తున్నారు. గ్లామర్ చూపడంలో మిగతా హీరోయిన్స్ కంటే తాను ముందే ఉంటానని పిక్స్ తోనే చెప్తుంది నిధి అగర్వాల్.

    Nidhhi-Agerwal-latest

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related