
Niharika glamorous : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరు అంటే నిహారిక కొణిదెల అని చెప్పాలి.. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. చాలా కాలం క్రితమే ఈ చిన్నది గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. నిహారిక ముందుగా యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యి.. ఆ తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
యాంకర్ గా తనదైన శైలిలో దూసుకు పోయిన ఈ భామ హీరోయిన్ గా మాత్రం రాణించలేక పోయింది.. నటన పరంగా మెగా ప్రిన్స్సెస్ మెప్పించిన కూడా ఈమెకు హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఒక్కటి కూడా రాలేదనే చెప్పాలి. ఒక మనసు అనే సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలు చేసిన ప్రయోజనం లేదు.

వరుసగా సినిమాలు ఫెయిల్ అవ్వడంతో హీరోయిన్ గా గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకుని నిర్మాతగా మారి సినిమాలు నిర్మించింది. ఇక పెళ్లి కూడా విడాకులకు దారి తీయగా మళ్ళీ ఈమె యాక్టింగ్ మీద ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె డెడ్ పిక్సల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో ఈమె బోల్డ్ గా కనిపించింది. ప్రజెంట్ కొన్ని సిరీస్ లు, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా కొత్త ఫోటోలను వదిలింది. ఈ మధ్య వదులుతున్న ఫోటోలలో బాగానే హాట్ షో చేసేస్తుంది. ఈసారి కూడా ఈమె జాకెట్ ఓపెన్ చెస్ మరీ అందాల విందు చేయడంతో ఈమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై కాబోయే వదిన లావణ్య త్రిపాఠీ ‘హాట్’ అంటూ కామెంట్ చేయడం విశేషం..