
Niharika Glamour Show : మెగా డాటర్ కు ఏమైందో ఏంటో గానీ.. ఈ మధ్య చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తోంది. గతంలో అత్తింటి వారి మంచి తనాన్ని గొంతెత్తి చాటిన నిహారిక. ఇప్పుడు భర్త పేరును సైతం సోషల్ మీడియాలో తన పేరు పక్క నుంచి తొలగించింది. పైగా ఆమె చేసే వెబ్ సిరీస్ కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి. నాగబాబు కూతురు అంటే ఎంత క్రమశిక్షణ ఉంటుందో అనుకున్న మెగాఫ్యాన్స్ నమ్మకంపై నీళ్లు చల్లుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఒక పబ్బులో దొరికిపోయిన నిహారిక డ్రగ్స్ తీసుకుందన్న అవాదును మూటగట్టుకుంది. కానీ ఆమె పబ్ కు మాత్రమే వచ్చిందని ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని క్లీన్ చీట్ ఇవ్వడంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు బయటపడింది. ఆ తర్వాత ఎలాగోలా నాగబాబు అండ్ ఫ్యామిలీ నిహారికకు పెళ్లి తంతు కానిచ్చారు. చాలా రోజుల వరకూ పద్ధతిగా ఉన్న అమ్మడు ఈ మధ్య తన ప్రవర్తనలో తీవ్రంగా మార్పు వచ్చిందని సినీ విశ్లేషకులు వాపోతున్నారు.
ఈ మధ్య ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది నిహారిక దాని పేరు ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’. ఈ సంస్థ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్ తీస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్’ ఇందులో బోల్డ్ గా నటించిందని వార్తలు గుప్పుమన్నాయి. నాగబాబు డాటర్ ఇలాంటి పాత్రలో కనిపించడమా..? అంటూ కామెంట్లతో సోషల్ మీడియా సైతం గుప్పమంది.

నిహారిక కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అందం, అభినయం ఆమె సొంతమనడంలో సందేహం లేదు. మంచి కథను ఎంచుకొని సినిమాకు ఒకే అంటుంది. కానీ ఈ మధ్య ఆమె తీరు పూర్తిగా మారిపోయింది. బోల్డ్, క్లీవేజ్ షోలు చేస్తూ తను కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అంటూ చాటుకుంటుంది ఈ చిన్నది. ఈమె రోడ్డుపై ఆరబోసిన అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఎద అందాలను చూపుతూ రోడ్డుపై పడుకొని హొయలు పోతోంది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.