
Niharika hotter in the summer : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరు అంటే నిహారిక కొణిదెల అని చెప్పాలి.. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం లేకుండానే అందరికి తెలుసు.. నిహారిక ముందుగా యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యింది.. ఆ తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..
యాంకర్ గా తనదైన శైలిలో దూసుకు పోయిన ఈ భామ హీరోయిన్ గా మాత్రం రాణించలేక పోయింది.. నటన పరంగా మెగా ప్రిన్స్సెస్ మెప్పించిన కూడా ఈమెకు హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఒక్కటి కూడా రాలేదనే చెప్పాలి.. అందుకే ఈమె మూడు నాలుగు సినిమాలు చేసి ఆ తర్వాత గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపొయింది.
జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న వీరి లైఫ్ లో విడాకులు అనే తుఫాను స్టార్ట్ అయ్యింది.. ఈమె తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.. అయితే ఈ విడాకుల రూమర్స్ పై అటు చైతన్య ఫ్యామిలీ కానీ ఇటు మెగా ఫ్యామిలీ నుండి కానీ ఎటువంటి స్పందన లేదు..
ఇదిలా ఉండగా ఈమె తాజాగా మళ్ళీ వెబ్ సిరీస్ లో నటించింది.. ఈ క్రమంలోనే ఈమె వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తుంది.. ఇదిలా ఉండగా ఈమె తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది.. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. మండు వేసవిలో కూడా మరింత వేడెక్కిస్తున్న పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
View this post on Instagram