19.8 C
India
Sunday, February 25, 2024
More

    Nitish Kumar : ఇండియా కూటమి కన్వీనర్ గా నితీశ్ కుమార్

    Date:

    Nitish Kumar
    Bihar CM Nitish Kumar

    Nitish Kumar : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమి కన్వీనర్ గా నితీశ్ కుమార్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ త్వరలో కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు కూటమి వర్గాల నుంచి సమాచారం అందు తుంది. ఇతర పార్టీల నేతలు కూడా సుముఖత తెలిపారని తెలుస్తోంది.  ఈ వారంలో జరగనున్న వర్చువల్ సమావే శంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోబో తున్నట్లు సమాచారం అందుతుంది. డిసెంబర్ 19న జరిగిన కూటమి సమావేశంలో ఖర్గే ను సీఎం కాండిడేట్ గా TMC చీఫ్ మమతా బెనర్జీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

    బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని ఇండియా కూటమి గత కొద్ది రోజులుగా సమావేశం నిర్వహిస్తూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పలు సమావేశాలు ఇప్పటికే నిర్వహించారు. అయితే ఇప్పటివరకు ఈ కూటమికి కన్వీనర్ గా ఎవరు లేరు. బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఏకమై కాంగ్రెస్తో ఒక కూటమిక ఏర్పడ్డాయి. కూటమి కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఒక కన్వీనర్ నియమించాలని అన్ని పార్టీలు అభిప్రాయపడ్డాయి.

    నేపథ్యంలోని బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కన్వీనర్ గా నియమించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలో నితీష్ కుమార్ ఇండియా కూటమికి కన్వీనర్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు..

    BJP : ఏప్రిల్, మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార...

    Nitish Kumar : సీఎం పదవికి నితీష్ రాజీనామా.. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు

    Nitish Kumar : బీహార్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గతంలో...

    Mamata Banerjee : మమత యూటర్న్.. బెంగాల్ లో తృణమూల్ ఒంటరి పోరుకే మొగ్గు!

    Mamata Banerjee : 1977 నాటి రాజకీయ చరిత్ర పునరావృత్తం అవుతుందా...

    BRS : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయం

    BRS : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతుందని...