TDP NRI : ఏపీలో వైసీపీపై ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం శ్రేణుల సంబరాలు విదేశాల్లోనూ అంబరాన్నంటుతున్నాయి.
చంద్రబాబు, పవన్ ల నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం పని ప్రారంభించడంతో ఎన్నారైల సంబరాలు అంబరాన్నంటాయి.
తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగుదేశం సంబరాలు అంబరాన్నంటాయి.
ఆదివారం సాయంత్రం ఎన్నారైలు తెలుగుదేశం విజయోత్సవాలను అమెరికాలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కింద చూడొచ్చు.