23.3 C
India
Thursday, January 15, 2026
More

    NTR wife : ఎన్టీఆర్ భార్య పుట్టినరోజు వేడుకలు జపాన్‌లో… ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    Date:

    NTR Wife
    NTR wife

    NTR wife : ప్రస్తుతం తన తాజా చిత్రం ‘దేవర’ విడుదల కోసం జపాన్‌లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కడే తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. “అమ్మలు హ్యాపీ బర్త్ డే” అంటూ ఆయన పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క పోస్ట్ ద్వారా లక్ష్మీ ప్రణతిపై ఎన్టీఆర్‌కు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చని ఆయన అభిమానులు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...

    Tsunami : ప్రపంచంలోని అత్యంత భయంకరమైన సునామీకి 20 ఏళ్లు..!

    tsunami : 2004 సంవత్సరం అదీ.. హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. ఇండోనేషియా...