30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Old Actor Lip Lock : 21 ఏళ్ల అమ్మాయితో 50 ఏళ్ల నటుడి లిప్ లాక్ లు.. ఏంటీ దారుణం..!

    Date:

    Old actor lip lock
    Old actor lip lock

    Old actor lip lock : ఈ మధ్య కాలంలో బోల్డ్ నెస్ మరీ పెరిగి పోతుంది.. అవసరం ఉన్న లేకపోయినా అస్లీల సీన్స్ తెరకెక్కిస్తూ మేకర్స్ వార్తల్లో నిలుస్తున్నారు. బోల్డ్ నెస్ పేరు చెప్పి కొంత మంది ఫిలిం మేకర్స్ బూతు వీడియోలను చేస్తున్నారు. మరి వీటిలో సీనియర్ స్టార్స్ కూడా కొన్నిసార్లు బలవుతున్నారు. ఈ బూతు సీన్లలో నటించి ఇన్నాళ్లు వారు సంపాదించుకున్న ఇంప్రెషన్ మొత్తం పోగొట్టేసుకుంటున్నారు.

    దీంతో ఆ స్టార్స్ పై సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి.. మరి తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఇదే విషయంలో ట్రోలింగ్ కూడా గురి అవుతున్నాడు.. మరి ఈయన అంతగా ట్రోలింగ్ బారిన పడడానికి కారణం ఏంటంటే.. నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా నటించిన టీకు వెడ్స్ షేరు సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

    ఈ ట్రైలర్ చూసిన నెటిజెన్స్ ఇతడిపై విరుచుకు పడుతున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోయిన్ అవనీత్ కౌర్ ల మధ్య ముద్దు సీన్ ఉంది.. ఆ సీన్ లో ఇద్దరు హద్దులు మీరు నటించగా ఈ ముద్దు సీన్ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ముద్దు సీన్ కు సంబంధించిన స్క్రీన్ షార్ట్ తెగ అవుతుంది.. దీంతో నెటిజెన్స్ ఇతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    49 ఏళ్ల వ్యక్తి 21 ఏళ్ల నటితో ముద్దు సీన్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.. వయసు పెరిగే కొద్దీ మరింత బాధ్యతగా ఉండాలి కానీ ఇలా ట్రోల్స్ చేయించుకునేలా కాదు అంటూ ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఈయన స్పందించారు.

    ”ఆ ముద్దు సీన్ లో తప్పేముంది.. రొమాన్స్ కు వయసుతో పని లేదు.. కానీ సమస్య ఏంటంటే యువకులకు ఇలాంటి అవకాశం రావడం లేదు.. ఈ కాలంలో ప్రేమించడం, బ్రేకప్ చెప్పుకోవడం అంతా వాట్సాప్ లోనే జరిగి పోతుంది. రొమాన్స్ లో బతికేవాళ్లు మాత్రమే రొమాన్స్ చేయగలరు” అని ఈయన చెప్పుకొచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. సినిమా చేయకుండానే పాపులార్ అయిన నటి ఈమెనే తెలుసా?

    Heroine : చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతో పాఫులారిటీని సొంతం...

    Romance : రొమాన్స్ తో వయసుకు సంబంధం ఉండదు

    Romance : రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు. ఎంత లేటు...