27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Prabhas Warning : ఆదిపురుష్ పై ప్రభాస్ ముందే హెచ్చిరించినా పట్టించుకోని ఓం రౌత్

    Date:

    Prabhas warning
    Prabhas warning, Adipurush

    Prabhas warning : ప్రభాస్ రాముడిగా కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఆదిపురుష్. దీని విషయంలో మొదటి నుంచి వివాదాలే చుట్టుముడుతున్నాయి. రామాయణం కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించి కావడంతో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని ప్రభాస్ చెబుతున్నా దర్శకుడు ఓం రౌత్ మాత్రం పట్టించుకోలేదు.

    పండితులు, సంప్రదాయ వాదులు, భక్తులు ఇలా ప్రతివారికి ఇది ఎంతో ప్రీతికరమైన గ్రంథం. అందుకే దాని విషయంలో మనం సరిగా ఉండకపోతే విమర్శలు రావడం ఖాయం. అందుకే దీని విషయంలో మరోమారు పరిశీలించుకోవాలని ప్రభాస్ చెప్పినా నేనున్నాను ఏం కాదని ఓం రౌత్ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

    రామాయణం కావడంతోనే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా దర్శకుడు మాత్రం నిర్లక్ష్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల షూటింగ్ అనంతరం తాను జరుగుతున్న తప్పును గ్రహించిన ప్రభాస్ కథ తప్పుగా వెళ్తోందని చెప్పినా పట్టించుకోలేదు. ఓం రౌత్ ప్రాజెక్టును ముందుకు నడిపించారు. ప్రభాస్ చెప్పినా పెడచెవిన పెట్టారని టాక్.

    ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమ గురించే చర్చించుకుంటున్నారు. యువతరం సినిమా నిర్మాణం గురించి తప్పుబడుతున్నారు. ఓం రౌత్ పద్ధతి బాగా లేదని పెదవి విరుస్తున్నారు. రామయణం అంటే అందరికి గౌరవం ఉంటుంది. అలాంటి కథను ఇష్టమొచ్చినట్లుగా మార్చడంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Hanuman : ఆంజనేయుడు దేవుడే కాదు భక్తుడు మాత్రమే.. వివాదాస్పదమవుతున్న ఆదిపురుష్ రచయిత వ్యాఖ్యలు

    Adipurush Hanuman : ఆదిపురుష్ సినిమా వివాదాలకే కేంద్రమవుతోంది. ఈ సినిమా...

    Adipurush Movie Director : ‘ఆదిపురుష్’ మూవీ డైరెక్టర్.. హీరోయిన్‌లపై కేసు

    Adipurush Movie Director : ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్.....

    ఆదిపురుష్ రన్ టైం ఎంతో తెలుసా ?

    డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. సీతగా కృతి సనన్...

    వివాదాల సుడిగుండంలో ప్రభాస్  ఆదిపురుష్

    డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఆదినుండి వివాదాల సుడిగుండంలోనే చిక్కుకుంటోంది....