35.9 C
India
Monday, May 12, 2025
More

    Vijay – Rashmika : రౌడీబాయ్‌కి జోడీగా మరోసారి నేషనల్ క్రష్.. ఖుష్ లో ఫ్యాన్స్..

    Date:

    Vijay Devarakonda - Rashmika
    Vijay Devarakonda – Rashmika Mandanna

    Vijay Devarakonda – Rashmika : సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘కల్కి’లో కనిపించాడు. ఉన్నది నిమిషాల్లోనే అయినా ప్రభావవంతమైన పాత్రలోనే కనిపించాడు.  అయితే గీత గోవిందం నుంచి విజయ్, రష్మిక మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందని అంతా అనుకుంటున్నారు. ఈ మధ్య విజయ్ తమ్ముడు ఆనంద్ మూవీ గం గం గణేశా మూవీ ప్రీ ఈవెంట్ కు వచ్చి మనం మనం ఒకటని అంటూ క్లూ కూడా ఇచ్చింది.

    ఇవన్నీ పక్కన పెడితే విజయ్, రష్మిక మరోసారి కలిసి నటించేందుకు సిద్ధం అవుతున్నారు. వీరి కోసం టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ ఒక కథ కూడా సిద్ధం చేశారట. వీరి కాంబోను తెరపైనే చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్, రష్మిక తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆ మూవీతో ఇద్దరూ బాగా ఫేమ్ అయ్యారు. ఆ సినిమా రష్మికకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ మూవీ తర్వాత రష్మిక, విజయ్ జంటగా కనిపించిన మరో చిత్రం ‘డియర్ కామ్రేడ్’.

    అన్నీ అనుకున్నట్లే జరిగితే విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’తోనే రష్మిక హీరోయిన్‌గా రావాలి. కానీ పుష్ప తో బిజీగా ఉండడంతో మృణాల్ ఠాకూర్‌కి వచ్చింది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఇందులో వీరిద్దరిని తీసుకోవాలని అనుకుంటున్నాడు.

    రాహుల్ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉంటుంది. ఇందులో రష్మిక రాయలసీమకు సంబంధించిన అమ్మాయిగా కనిపిస్తుంది. రష్మిక మందన్న ఇప్పటికే ‘పుష్ప’లో అలాంటి పాత్ర చేసింది. అందుకే రాహుల్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో రష్మిక అయితే బాగుంటుందని టీమ్ భావిస్తోంది. విజయ్ దేవరకొండ ఉన్నాడని రష్మిక ఒప్పుకుంటుందనే నమ్మకంతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది.

    అయితే ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ కానీ, రష్మిక కానీ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. రష్మిక ‘పుష్ప 2’తో బిజీగా ఉంది. ‘కుబేర’, ‘సికిందర్’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తుంది. ఈ ప్రాజెక్టులపై ఆమెతో పాటు ఫ్యాన్స్ కు కూడా బాగానే హోప్స్ ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    Ram Charan : ముదిరిన వివాదం.. ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ‘Unfollow’ కొట్టిన రామ్ చరణ్

    Ram Charan : మెగా, అల్లు కుటుంబ అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయేమో...

    CM Revanth Reddy : అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టడానికి కారణం అదేనట!

    CM Revanth Reddy : అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి...

    Allu Arjun : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

    Allu Arjun Bail : సినీ నటుడు అల్లు అర్జున్ కు...