19 C
India
Saturday, January 17, 2026
More

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    Date:

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ, చిత్రం ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో నిర్మాత AM రత్నం మాట్లాడుతూ, “నటనతో పాటు సినిమాటిక్ క్రాఫ్ట్ మీద పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి కొంతమంది మాత్రమే పట్టు కలిగి ఉంటారు” అన్నారు. పవన్ టెక్నికల్ విభాగాల్లోనూ ఎంతో పరిజ్ఞానం కలవాడని ప్రశంసించారు.

    అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నిర్మాత AM రత్నం సినిమా పట్ల ఉన్న అపారమైన ప్యాషన్‌ను కొనియాడుతూ, “ఆయన సెట్స్‌లో మొదటివాడిగా వచ్చి, చివరివాడిగా వెళ్తాడు. అంత కృషి చేసే నిర్మాతను నేను చూడలేదు” అని వ్యాఖ్యానించింది. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...

    Pawan Kalyan’s son : పవన్‌ కల్యాణ్‌ కుమారుడిపై లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల..!

    Pawan Kalyan's son Health Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...