34.7 C
India
Friday, April 10, 2026
More

    ఓరల్ శృంగారంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదముందా?

    Date:

    Oral-Romance
    Oral-Romance
    ఓరల్ శృంగారం కోసం అందరు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. దీంతో శృంగారం కోసమే చాలా మంది ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు. శృంగారం అంటే బంగారంతో సమానంగా చూస్తున్నారు. అందుకే చాలా శ్రద్ధ చూపుతున్నారు. శృంగారం అంటే పడి చచ్చిపోతున్నారు. ఇంకా కొందరు కెరీర్ లో పడి శృంగారం పూర్తిగా మరిచిపోతున్నారు. అతిగా ఆశ ఉంటే ప్రమాదకరమే. పూర్తిగా పట్టించుకోకపోతే కూడా డేంజరే. ఈ నేపథ్యంలో శృంగారం కోసం కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. అందులో ఓరల్ శృంగారం కూడా ఒకటి.

    ఓరల్ శృంగారం నోటితో చేస్తారు. స్త్రీ శరీర భాగాలు నోటితో స్ర్పశించే పద్ధతి. దీంతో కొన్ని ద్రవాలు మన నోటిలోకి వెళతాయి. దీని వల్ల కొన్ని రోగాలు మనకు అంటుకుంటాయి. ఈ సమయంలో యోని నుంచి వచ్చే ద్రవాలు రక్తం, మూత్రం, మలం, చనుబాలు వంటివి మన నోట్లోకి వెళ్లడం సహజం. దీంతో క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది.

    యూకేలో దాదాపు 80 శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పీబీ) వ్యాక్సిన్ తీసుకుంటే ఇలాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముండదని నిపుణులు సూచిస్తున్నారు.

    మద్యపానం చేసే వారిలో వచ్చే వ్యాధుల కంటే ప్రమాదకరమైన వ్యాధులు ఓరల్ శృంగారం వల్ల వస్తున్నాయని చెబుతున్నారు. సురక్షిత శృంగారం మనకు రోగాలు రాకుండా చేస్తుంది. శృంగారం సమయంలో కండోమ్ ధరించాలి. కింది భాగాలను తాకేటప్పుడు వెలువడే స్రవాలు మన లోపలకు వెళ్లకుండా చూసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    cancer : క్యాన్సర్ నివారించేందుకు నూతన వ్యాక్సిన్ అభివృద్ధి

    cancer : క్యాన్సర్ ప్రారంభ దశలోనే దాన్ని గుర్తించి నిరోధించే క్రాంతికారమైన...

    cancer : సొంత వైద్యంతో క్యాన్సర్ నుంచి బయటపడింది..? స్టేజ్ 3లో ఉన్నా తరిమికొట్టింది..

    cancer : క్యాన్సర్ వచ్చిదంటే చాలు రోజులు లెక్కించుకోవాలి. అధునాతన చికిత్సలు...

    Cool Drinks: కూల్ డ్రింక్స్ తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త

    Cool Drinks: చాలా మందికి ఏదైనా ఫంక్షన్ ఉంటే మందు తాగని...

    cancer vaccine : ఓవేరియన్ క్యాన్సర్ కు టీకా వచ్చేసింది..!

    cancer vaccine : ఉరుకులు, పరుగుల జీవితాలు.. సరైన వ్యాయామం లేకపోవడం,...