29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Shubman Gill : శుభ్ మన్ గిల్ కు ఆరెంజ్ క్యాప్.. గుజరాత్ ఫైనల్ లో విజయం సాధిస్తుందా?

    Date:

    Shubman Gill
    Shubman Gill

    Shubman Gill : ఐపీఎల్ తుది అంకానికి చేరింది. ఫైనల్ పోరులో గుజరాత్, చెన్నై పోటీలో ఉన్నాయి. దీంతో పోటీ వేడిగానే ఉండనుంది. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్ లో ఫైనల్ లోకి అడుగుపెట్టింది. శుభ్ మన్ గిల్ శతకంతో గుజరాత్ ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి ఫైనల్ అవకాశాలు సజీవం చేసుకుంది. ఈనేపథ్యంలో గుజరాత్ గెలుపులో గిల్ ప్రధాన భూమిక పోషించాడు.

    దీంతో గిల్ చూపిన ప్రతిభకు అతడికి ఆరెంజ్ క్యాప్ అందజేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆరెంజ్ క్యాపు గెలిచిన ఆటగాళ్లు ఐపీఎల్ లో టైటిల్ కేవలం రెండు సార్లు మాత్రమే గెలుచుకున్నారట. దీంతో గుజరాత్ టైటాన్స్ విజయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014లో కేకేఆర్ జట్టులో ఊతప్ప ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నప్పుడు కేకేఆర్, 2021లో సీఎస్ కే రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ గెలిచినప్పుడు టైటిల్ ఫేవరేట్లుగా నిలిచాయి.

    ఈ క్రమంలో సెంటిమెంట్ గెలుస్తుందా? సంప్రదాయానికి భిన్నంగా గుజరాత్ కప్ గెలుస్తుందా? అనే వాదనలు పెరుగుతున్నాయి. గుజరాత్ టైటిల్ దాదాపు గెలుస్తుందని అనుకుంటున్నారు. సెంటిమెంట్ ను తిరగరాసి కప్ సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేక సెంటిమెంట్ బ్రేక్ చేసి చరిత్ర తిరగరాస్తుందా అనేది తేలాల్సి ఉంది.

    గుజరాత్ టైటాన్స్ ముంబయి ఇండియన్స్ ను మట్టి కరిపించడంతో చెన్నై వర్సెస్ గుజరాత్ తలపడనున్నాయి. సంప్రదాయానికి చరమగీతం పాడుతుందా? లేక కొత్త చరిత్ర తిరగరాస్తుందా అని అభిమానులు వేచి చూస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం అందరు ఎంతో ఉబలాటంగా ఉన్నారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Cricketer : యువ క్రికెటర్ కు అమ్మాయిలంటే పిచ్చి.. మరో అభినవ మన్మథుడే

    Young Cricketer :  భారత క్రికెట్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యాట్స్...

    Gujarat Titans : ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు షాక్

    Gujarat Titans : ముంబై: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కు...

    GT Vs KKR : గుజరాత్ కు చావో రేవో.. కోల్ కతా ఫస్ట్ ప్లేస్ కోసం..

    GT Vs KKR : గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...