27 C
India
Monday, June 16, 2025
More

    ఆస్కార్ నామినేషన్స్ 2023 జాబితా ఇదే

    Date:

    oscar nominations 2023 list
    oscar nominations 2023 list

    ఆస్కార్ బరిలో ఈసారి ఆర్ ఆర్ ఆర్ నిలవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆస్కార్ సాధించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది అయితే అది అందని ద్రాక్షే అవుతోంది మన భారతీయ చిత్రాలకు. ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరతీస్తూ ఈ ఏడాది మూడు భారతీయ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన ఆర్ ఆర్ ఆర్ కూడా ఆస్కార్ కు నామినేట్ కావడంతో తప్పకుండా ఆస్కార్ రావడం ఖాయమని భావిస్తున్నారు. ఆస్కార్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల నుండి పలు చిత్రాలు పెద్ద ఎత్తున పోటీకి వచ్చాయి. వాటిలో కొన్ని షార్ట్ లిస్ట్ చేసారు.

    ఇక ఆస్కార్ 2023 కు నామినేట్ అయిన పూర్తి జాబితా పై ఓ లుక్కేద్దామా !

    ఉత్తమ చిత్రం కేటగిరీలో :

    అవతార్ : ది వే ఆఫ్ వాటర్
    టాప్ గన్ : మావెరిక్
    ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
    ది బన్సీస్ ఆఫ్ ఇనిషెరీన్
    ఎల్విస్
    ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్
    ది ఫేబుల్ మ్యాన్స్
    టార్
    ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్
    ఉమెన్ టాకింగ్

    ఉత్తమ దర్శకుడు కేటగిరీలో :

    మార్టిన్ మెక్ డొనాగ్ ( ది బన్సీస్ ఆఫ్ ఇనిషెరీన్ )
    డానియెల్ క్వాన్ , డానియెల్ స్కినెర్ట్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ )
    స్టీవెన్ స్పీల్ బర్గ్ ( ది ఫేబుల్ మ్యాన్స్ )
    టడ్ ఫీల్డ్ ( టార్ )
    రూబెన్ ఆస్ట్లాండ్ ( ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్ )

    ఉత్తమ నటుడు కేటగిరీలో :

    ఆస్టిన్ బట్లర్ ( ఎల్విస్ )
    కొలిన్ ఫారెల్ ( ది బాన్సీస్ ఆఫ్ ఇనిషైరెన్ )
    బ్రెండన్ ప్రాసెర్ ( ది వేల్ )
    పాల్ మెస్కల్ ( ఆఫ్టర్ సన్ )
    బిల్ నిగీ ( లివింగ్ )

    ఉత్తమ నటి కేటగిరీలో :

    కేట్ బ్లాంషెట్ ( టార్ )
    అన్నాదె అర్మాస్ ( బ్లాండ్ )
    ఆండ్రియా రైజ్ బరో ( టు లెస్లీ )
    మిషెల్ విలియమ్స్ ( ది ఫేబుల్ మ్యాన్స్ )
    మిషెల్ యో ( ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ )

    ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో :

    నాటు నాటు ( ఆర్ ఆర్ ఆర్ )
    అప్లాజ్ ( టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ )
    హోల్డ్ మై హ్యాండ్ ( టాప్ గన్ : మార్వెరిక్ )
    లిఫ్ట్ మీ అప్ ( బ్లాక్ పాంథర్ )
    ది ఈజ్ ఏ లైఫ్ ( ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ )

    ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో :

    బ్రెన్డాన్ గ్లెసన్ ( ది బన్సీస్ ఆఫ్ ఇనిషెరీన్ )
    బ్రెయిన్ టైరీ హేన్రి ( కాజ్ వే )
    జడ్ హిర్చ్ ( ది ఫేబుల్ మ్యాన్స్ )
    బెరి కియో ఘాన్ ( ది బన్సీస్ ఆఫ్ ఇనిషెరీన్ )
    కి హుయ్ క్వాన్ ( ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్  ఎట్ వన్స్ )

    ఉత్తమ సహాయ నటి కేటగిరీలో :

    ఆంజెలా బాస్సెట్ ( బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్ )
    హ్యాంగ్ చూ ( ది వేల్ )
    కెర్రీ కాండన్ ( ది బన్సీస్ ఆఫ్ ఇనిషెరీన్ )
    జామీ లీ కర్టిస్ ( ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ )
    స్టెఫానీ ( ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ ).

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...

    NTR wife : ఎన్టీఆర్ భార్య పుట్టినరోజు వేడుకలు జపాన్‌లో… ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    NTR wife : ప్రస్తుతం తన తాజా చిత్రం 'దేవర' విడుదల కోసం...