Oviya : కోలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్ ఓవియా గురించి మిగతా ఇండస్ట్రీ అభిమానులకు తెలియకపోవచ్చు. కోలివుడ్ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అంటే మాత్రం కొంతలో కొంత గుర్తు పడతారు. అందం అభినయం ఉన్న అమ్మాయి ఓవియా. తమిళం, మళయాలంతో పాటు కన్నడ సినిమాల్లో కూడా ఆమెకు గుర్తింపు ఉంది. ఆమెకు సంబంధించి ఒక ప్రైవేట్ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఆన్‌లైన్‌లో చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి అభిమానులు షాక్ కు గురవుతున్నారు. అయితే ఓవియా తన బాయ్ ఫ్రెండ్స్ తో ఉన్న కొన్ని సన్నివేశాలను వీడియో చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పూర్తి వీడియో పెట్టాలంటూ రిక్వెస్ట్ పెడతున్నారు. అయితే ఆమె దీనిపై స్పందిస్తూ.. ‘నెక్స్ట్ టైమ్ బ్రో’ అంటూ చెప్పింది. ఇది నకిలీ వీడియో అన్న వారు కూడా లేకపోలేదు. కానీ ఈ వీడియోపై పెట్టిన కామెంట్ కు ఆమె రిప్లయ్ కూడా ఇవ్వడం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ‘కలవాణి’, ‘మెరీనా’, ‘కలకలప్పు’, ‘మధ యానై కూట్టం’, ‘యామిరుక్క బయమే’. ఆమె ఇటీవల కనిపించిన ‘బూమర్ అంకుల్’లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
View this post on Instagram