24.9 C
India
Friday, March 1, 2024
More

  Mansoor Ali Khan : హీరోయిన్లతో పార్టీ.. చిరంజీవిపై మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు

  Date:

  Mansoor Ali Khan
  Mansoor Ali Khan Allegations on Chiranjeevi

  Mansoor Ali Khan Allegations on Chiranjeevi : సినిమాల్లో వివాదాలు రావడం మామూలే. ఈనేపథ్యంలో తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ వ్యవహారం వివాదంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నారని సంచలన కామెంట్లు చేయడం గమనార్హం. అలీఖాన్ ఇటీవల కాలంలో వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ త్రిషపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

  లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో త్రిష హీరో యిన్ గా నటించింది. ఇందులో మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రలో నటించాడు. సినిమా విడుదలైన తరువాత త్రిషతో తనకు రేప్ సీన్ ఉంటే బాగుండనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. చిరంజీవి, ఖుష్బూ ఇద్దరు త్రిషకు అండగా నిలిచారు. మన్సూర్ పై సినీ ప్రముఖులు కామెంట్లు చేశారు. చిరంజీవి పార్టీలకు ఆడవారిని మాత్రమే ఆహ్వానిస్తాడని చెప్పాడు.

  త్రిష అంటే తనకు గౌరవం ఉందని కావాలనే తనపై బురద జల్లుతున్నారని మన్సూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పడం గమనార్హం. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి రూ. వేల కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. తాను రాజకీయాల్లో ఉండటం వల్లే కక్షపూరితంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు.

  నేను తప్పు చేశానో లేదో తెలుసుకోకుండా వారు అలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. చిరంజీవి, ఖుష్బు, త్రిషల మీద రూ. 20 కోట్ల పరువు నష్టం దావా వేశానని చెప్పాడు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలో ఇది వివాదాస్పదంగా మారింది. ఇది ఎటు వైపు దారి తీస్తుందో తెలియడం లేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

  Share post:

  More like this
  Related

  JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

  JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Megastar Chirajeevi : ‘మెగా’స్టార్ వాడుతున్న వాచ్ రేటు ఎంతో తెలుసా?

  Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అందించిన కేంద్రం...

  Padmavibhushan : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ‘జైచిరంజీవా!’.. పద్మవిభూషణ్ రావడంపై ఎన్ఆర్ఐల సెలబ్రేషన్స్

  Padmavibhushan Chiranjeevi : తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలుగు సినీ...

  Hanuman Movie : హనుమాన్ సినిమా గురించి వైరల్ గా చిరు కామెంట్స్

  Hanuman movie : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా...

  Chiranjeevi : డెడికేషన్ అంటే ఆయనదే! ఒకే షర్ట్ ను అన్ని సంవత్సరాలు వాడారట..

  Megastar Chiranjeevi : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీకే...