36.5 C
India
Friday, April 10, 2026
More

    ఏపీ లో ఎంటరయ్యా ఇక తగ్గేది లేదన్న పాల్

    Date:

    KA-Paul
    KA-Paul
    నేను ఏపీ లోకి ఎంటర్ అయ్యా ఇక సూస్కో నా తడాకా అంటున్నాడు ప్రజాశాంతి  పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అనీ సవాల్ విసురుతున్నాడు. ప్రజాశాంతి  పార్టీ అధికారంలోకి  వస్తే అవినీతి లేని రాజ్యం అందరికి అధికారం దక్కుతుంది అనీ అంటున్నారు. ఇప్పుడు అధికారం కొన్ని కులాల చేతుల్లో ఉందని, రెడ్డి, నాయుడు, వైశ్య, వెలమ కమ్యూనిటీ కమ్మ్యూనిటి ప్రజలు కూడా పాల్ రావాలి పాలనా మారాలి అంటున్నారన్నారు.. పాలనా మారడం  అంటే కుటుంబ పాలన  పోవాలి. కుల పాలనా పోవాలని  వారు కోరుకుంటున్నారు.
    ఏపీ 9 లక్షల అప్పు ఉందని ఇంకో ఏడాది లో అది 10 లక్షల కోట్లకు చేరుతుందని నేను అధికారంలోకి వస్తేనే ఆ అప్పు తీరుతుంది.వైజాగ్ స్టిల్ ప్లాంట్ అమ్మకుండా అమెరికా, మేక్ససికో ఉన్నా… నా లాయర్ ను పెట్టి కోర్ట్ లో కేసు వేసానని, ఆ కేసు గెలుస్తున్నామన్నారు. నన్ను చూసే జేడీ లక్ష్మినారాయణ  కేసు వేసాడు.. ఆయనకి కూడా నా లాయర్ ను పెట్టాను అన్నారు.
    నేను పెట్టిన శాంతి  సభలకే నైజిరియాలో  70 లక్షల మంది హైదరాబాద్ లో 10,20 లక్షల మంది ఏపీ లో 30 లక్షల మంది  హాజరయ్యారన్నారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయ్యినప్పటి నుంచి  నాకు పరిచయమన్నారు. నేను ఏపీకి ఎన్ని కోట్లు తెచ్చి అభివృద్ధి చేసానో  ప్రజలకు  తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు చెయ్యనివ్వడం  లేదు అనీ ప్రశ్నించారు.  ఎందకంటే పాల్ వస్తే వాళ్ళ ఆటలు  నాగనివ్వను  అనీ వాళ్లకు తెలుసు అందుకే నన్ను అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటురన్నారు.
    ప్రజాశాంతి  పార్టీలోకి ఐర్ఎస్ లు, ఐఫ్ఎస్ లు, ఐఏఎస్ లు చేరుతున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాతో  కలిసి రావాలని, బీజేపీ తో  మనకేంటి  పని స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీ తో మనకు  పని లేదని  అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా… సోనియా, చంద్రబాబు లనే హెలికాప్టర్ లో తిప్పిన  నాకు ఏపీని అభివృద్ధి చెయ్యడం పెద్ద పనా ఏంటి పాల్ అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...