34.6 C
India
Thursday, April 25, 2024
More

    Pavitra Lokesh : పవిత్ర దగ్గరుండి ఎగ్జామ్స్ రాయించిన నరేశ్.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్స్..

    Date:

    pavitra naresh
    pavitra naresh

     

    ప్రస్తుతం పవిత్ర లోకేశ్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు సీనియర్ నరేశ్. ఆమె కొంగుపట్టుకొని తిరుగుతున్నాడంటూ కామెంట్లను కూడా ఆయన పక్కకు పెడుతున్నారు. ఇటీవల వారు తీసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా మోస్తరుగా ఆడడంతో వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. తన మూడో భార్యను, తన మొదటి భర్తను విడిచిపెట్టిన వీరు గత సంవత్సరం నుంచి ఏదో ఒక విధంగా ప్రతీ రోజూ వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల వీరు తీసిన సినిమా తమ ఆటోబయోగ్రఫీనే అంటూ మీడియాకు చెప్పి మరోసారి రచ్చ రచ్చ చేశారు. అయితే, రెండు రోజుల క్రితం నరేశ్ పవిత్రతో పరీక్షలు రాయించారట. ఈ వార్త తెలియడంతో నెటిజన్లు ఆయనను తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. ఈ విశేషాలు ఏంటంటే.

    పవిత్ర తన మదర్ టంగ్ కన్నడలో పీహెచ్‌డీ చేయాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటుందట. దీని కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. ఈ పరీక్షలు బళ్లారిలో ఉన్నాయి. అయితే ఆమె ఒంటరిగా వెళ్తే ఎలా..? అనుకున్న నరేశ్ తనతో పాటు బళ్లారికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వరకూ అక్కడే ఉన్నాడు. అంటే దగ్గరుండి మరీ పరీక్ష రాయించాడన్నమాట. దీంతో ఆయనను నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. నరేశ్ లో ఈ యాంగిల్ కూడా ఉందంటూ కామెంట్లు పెడతున్నారు. ఏది ఏమైనా తాము ఇద్దరం ఒకటేనని చెప్పకనే చెప్తున్నారు నరేశ్.

    సూపర్ స్టార్ కృష్ణతో చివరి రోజులు గడిపిన ఆయన కొన్ని పిక్స్ ను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అందులో కూడా పవిత్రనే ఉండడం విశేషం. సూపర్ స్టార్ కు వడ్డిస్తూ ఆమె కనిపించారు. నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి లేకపోవడంతో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు నరేశ్. ఏది ఏమైనా వీరు నిజంగా పెళ్లి చేసుకుంటారా..? లేక ఇలానే లివింగ్ లో ఉంటారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...