28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Singanamala Ramesh : పవన్, మహేష్ నిండా ముంచారు.. బోరుమన్న నిర్మాత

    Date:

    Singanamala Ramesh
    Singanamala Ramesh

    Singanamala Ramesh : ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన నిర్మాతగా తీసిన ‘కొమరం పులి’ (పవన్ కళ్యాణ్) , ‘ఖలేజా’ (మహేశ్ బాబు) సినిమాల వల్ల భారీ నష్టం చవిచూశారని, కానీ హీరోలు కనీసం సానుభూతి కూడా చూపలేదని అన్న మాటలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

    సినిమా నిర్మాణం వ్యాపారం కంటే ఎక్కువగా గ్యాంబ్లింగ్ లాంటిదని, కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతాయి, మరికొన్ని అంచనాలు తలకిందులు చేస్తాయని గతంలో చాలా మంది నిర్మాతలు చెప్పిన విషయం. అయితే, తనను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలయ్యేలా చేసారని రమేష్ గారు ఆరోపించడం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. నిర్మాతను తొక్కేసింది ఎవరు? జైలుకు పంపింది ఎవరన్నది ఆసక్తి రేపింది.

    ఇదంతా నిజమేనా? లేక సినీ పరిశ్రమలో రాజకీయాలు, ఒత్తిళ్లు ఈ వివాదానికి మూలమా? అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    మహేష్ చిత్రం నైజాం రైట్స్  50 కోట్లా ?

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి...