28.5 C
India
Friday, March 21, 2025
More

    Pawan Kalyan BRO Teaser : ‘బ్రో’ టీజర్ వచ్చేసింది.. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈస్ బ్యాక్..!

    Date:

    Pawan Kalyan BRO Teaser
    Pawan Kalyan BRO Teaser

    Pawan Kalyan BRO Teaser Review: ఎట్టకేలకు అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది.. పవర్ స్టార్ సినిమా కోసం ఎప్పుడు ఈ ఎదురు చూపులు ఫ్యాన్స్ కు తప్పవు.. మరి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సినిమాల్లో బ్రో ఒకటి.. పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’..

    పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పవన్ దేవుడి పాత్రలో నటిస్తుండగా.. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.

    ఈ సినిమా షూటింగ్ ను సముద్రఖని చాలా ఫాస్ట్ గా పూర్తి చేసాడు.. షూట్ పూర్తి చేయడంతో రిలీజ్ కు కూడా రెడీ చేస్తున్నారు. మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టు కున్నాయి. ఇక తాజాగా టీజర్ కోసమే అంతా ఎదురు చూస్తుండగా ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.

    ఈ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ముందుగానే అనౌన్స్ చేయగా చెప్పినట్టుగానే టీజర్ ను రిలీజ్ చేసారు.. పవర్ స్టార్ మరోసారి తన నటన లోని మరో కోణాన్ని చూపించారు.. మామ అల్లుడు కలిసి థియేటర్స్ లో పూనకాలు సృష్టించే విధంగా కనిపిస్తున్నారు.. సాయి తేజ్ కూడా పవన్ తో కలిసి అదిరిపోయే నటన కనబర్చారు.. పవన్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది..

    ఇక సినిమా కోసం ఇప్పుడు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.. కాగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.. తమన్ సంగీతం అందిస్తున్నారు..!

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bro Teaser Breaks The Records : 48 గంటల్లో రికార్డులు బ్రేక్ చేసిన బ్రో

    Bro Teaser Breaks The Records : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్...

    ‘Bro’ Teaser Update : ‘బ్రో’ టీజర్ అప్డేట్.. పవన్ స్టైలిష్ లుక్ అదుర్స్..

    'Bro' Teaser Update : అందరు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నం...

    Pawan Kalyan Bro : పవన్ కళ్యాణ్ ‘బ్రో’.. మరీ ఇంత స్పీడా..?

    Pawan Kalyan bro : సముద్ర ఖని దర్శకత్వ పర్యవేక్షణలో పవన్...