21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Pawan Kalyan schedules : మీటింగులు.. షూటింగులు బిజీగా పవన్ కల్యాణ్ షెడ్యూళ్లు

    Date:

    Pawan Kalyan schedules
    Pawan Kalyan schedules

    Pawan Kalyan schedules : జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ముందస్తుకు సమాయత్తం అవుతున్నారు. జాగ్రత్తగా రాష్ట్రంలో పర్యటిస్తూ జగన్ నిర్వాకాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి తన పార్టీని ముందుకు నడిపించనున్నారు.

    ఏపీలో రథయాత్ర చేస్తున్నారు. అధికార మార్పునకు ప్రజలు సమాయత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీని కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక మీదట పార్టీ కార్యక్రమాలన్ని మంగళగిరి వేదికగానే జరుగుతాయని తేల్చేశారు. షూటింగులు సైతం చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టుకోవాలని నిర్మాతలకు సూచిస్తున్నారు. దీంతో అటు సినిమాలు, ఇటు రాజకీయాలు ఒంటి చేత్తో నడపాలని భావిస్తున్నారు.

    ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కల్యాన్ రథయాత్రకు దగ్గరుండి విషెష్ చెప్పి పంపించారు. మంగళగిరి ప్రాంతాల్లోనే షూటింగ్ లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటిని ఏకకాలంలో నడిపించాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల నుంచి కూడా ఆయనకు మద్దతు వస్తోంది.

    పవన్ కల్యాణ్ వారాహి రథయాత్ర సందర్భంగా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో షూటింగులకు హరీష్ శంకర్ కూడా అనుకూలంగానే ఉన్నారు. గుంటూరు ప్రాంతాలను కూడా షూటింగులకు రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ తీరాన షూటింగులు జరిగితే అటు పవన్ కల్యాణ్ మీటింగులు తరువాత షూటింగులు పెట్టుకోవడంలో నిర్మాతలు కూడా మొగ్గు చూపడంతో క్రేజీ ఏర్పడుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసిన స్టార్ డైరెక్టర్…చివరికి హ్యాండ్ ఇచ్చాడా..?

    Pawan Kalyan : ఒక ప్రముఖ దర్శకుడు చాలా కాలంగా పవన్...

    Pawan Kalyan : నా చివరి సినిమా అదేనా? పవన్ కళ్యాణ్ క్లారిటీ!

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఒక తమిళ...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ విడుదల అప్పుడే.. ముహూర్తం ఫిక్స్ అయ్యిందా…?

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఓజీ...

    Pawan Kalyan : పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..

    Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉన్న పవన్...